పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యా లయంలో గురువారం బొలి శెట్టి శ్రీనివాసు విలేకరుల సమావేశం నిర్వహిం చారు. తాడేపల్లిగూడెంలో తలపెట్టిన తెలుగు జన విజయకేతనం జెండా ఉమ్మడి సభ విజయవంతం చేసిన ప్రజానీకానికి, జనసేన, టి డిపి కార్య కర్తలు, జనసేన వీరమహి ళలకు ప్రత్యే క ధన్య వాదాలు తెలి పారు. జెండా సభకు ఎన్ ని అడ్డం కులు అవరోధాలు సృష్టిం చదలుచుకున్నా అధికార పార్టీకి జనం సభ చంప దెబ్బ లాంటి దని అయిన తెలి పారు. తాడేపల్లిగూడెంలో జరిగిన మొదటి ఉమ్మడి సభ అధికార పార్టీకి వెన్ను లో వణుకు పుట్టిం చిం దని, అధికార పార్టీ మదంతో సభకు జనాన్ ని తరలిం చే ప్రైవేటు బస్ సులను పోలీస్ సిబ్బం దితో అరికట్టాలని చూసినా , ఆటోల్లో బైకుల మీద రా వడం అధికార పార్టీకి ఓటమికి నిదర్శనం అని మరొకసారి నిరూపిం చారని బొలి శెట్టి శ్రీనివాస్ తెలి పారు. ఇక్కడ జరిగిన సభను ప్రజల్లో కి చేరవేసిన ఎలక్ట ్రానిక్ మరియు ప్రిం ట్ మీడియా సోదరులకు నా తరఫున ప్రత్యే క అభినందనలు తెలుపుతున్నా నని ఆయన తెలి పారు.