పుంగనూరు, అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడు సవరం పవన్ తండ్రి గోవింద్‌కు గురువారం పుంగనూరు జనసేన నాయకులు చేయూతనందిం చారు. ఆపదలో ఉన్న జనసైనికుడు పవన్ కు జనసేన నాయకులు అండగా ఆర్థి క సహాయం అందిం చడానికి ముం దుకు వచ్చి 32000/- ఆర్థి క సహాయం అందిం చారు. ఈ కార్య క్రమంలో చిత్తూ రు జిల్లా పోగ్రామ్స్ సె క్రటరీ ఆవుల చైతన్య రాయల్, పుం గనూ రు టౌన్ ప్రసి డెం ట్ గాజుల నరేష్ రాయల్, నాయకులు పసుపులేటి విజయ్, శ్రావణ్ రాయల్, రాయల్ కుమార్, మోహన్ రాయల్, సురేష్ రాయల్లు పాల్గొన్నారు.