గుంతకల్, ఓటు ఖరీదు నోటు కాదని, మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని గుర్తించుకో ఓటరన్నా !! అనే ప్రజల్ని చైతన్య పరిచే జనసేన పార్టీ పోస్టర్లను వాసగిరి మణికంఠ ఆవిష్కరించి పట్టణంలోని ఆటోలకు, బైకులకు, గోడలకు నిస్వా ర్థ జనసైనికుల సహకారంతో అతికించి న అనంతరం వాసగిరి మణికంఠ మాట్లాడుతూ జనసేన అధినేత పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన, కౌలు రైతుల సంక్షేమం కోసం ఆయన ప్రారంభించి న కౌలు రైతుల భరోసా యాత్ర మరియు కార్య కర్తల కోసం ఆయన తీసుకువచ్ చిన క్రీయాశీలక సభ్య త్వం (5 లక్షల ప్రమాదభీమా) లాంటి కార్య క్రమాలను ప్రజలందరికీ తెలి యజేసే విధంగా అలా గే 2024 సార్వత్రిక ఎన్ నికల్లో జనసేన – తెలుగుదేశం పార్టీల ప్రభుత్వ ఏర్పాటే ధ్యే యంగా పనిచేయాలని కార్య కర్తలకు పిలుపునిచ్చా రు. ఈ కార్య క్రమంలో ఆయనతోపాటు జిల్లా కార్య క్రమాల నిర్వహణ కమిటీ సభ్యు డు పవర్ శేఖర్, సీనియర్ నా యకులు కసాపురం నందా, సుబ్బయ్య , కథలగేరి అంజి, పామయ్య , రమేష్ రా జ్, ధను జయ్ మైనా ర్టీ నా యకుడు దాదు నిస్వా ర్థ జనసైనికులు అమర్, అనిల్ కుమార్, లా రెన్స్ , సత్తి , మంజు పరుశురాం , డోసులుడికి మల్లి తదితరులు పాల్గొన్నారు.