ఆల్ కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యా ణ్ అభిమానుల సేవా సంఘం మరియు సహాయ సంఘం తుమకూరు జిల్లా పావగడ తాలూకాలో జనసేన తరపున దీపావళి కానుక పంపిణీ
కర్ణాటక: పావగడ సమీపంలోని దిన్నె బెట్ట తండా వాసులకు ఆదివారం జనసేన తరపున దీపావళి పండుగ కిట్లను హెల్ప్ సొసైటీ అధ్యక్షుడు మానం శశి కిరణ్ పంపిణీ చేశారు. ఈ దీపావళి పండుగకు ప్రత్యే క బహుమతు లు అందజేశామని, అందరూ సమానంగా పండుగను జరుపు కోవాలని అన్నా రు. సొసైటీ అధ్య క్షుడి సహకారం పట్ల గ్రామస్తు లు హర్షం వ్య క్తం చేస్తూ ముక్త కంఠంతో సహాయ సంఘం చేస్తు న్న కృషిని కొనియాడారు. కార్య క్రమంలో హెల్ప్ సొసైటీ ఆఫీస్ బేరర్లు వెం కటేష్ నాయక్, సా గర్, సా యి కుమార్, నరేష్ యాదవ్, గ్రామస్తు లు పాల్గొన్నా రు.