శేరిలింగంపల్లి నియోజకవర్గం : జనసేన పార్టీ ఆవిర్భా వ దినోత్స వం సందర్భం గా శేరిలిం గంపల్లి నియోజకవర్గం లో ఆవిర్భా వ వారోత్స వ వేడుకల పోస్టర్ శేరిలిం గంపల్లి నియోజకవర్గం ఇంఛార్జి డాక్టర్ మాధవరెడ్డి చేతులు మీదుగా గురువారం ఆవిష్కరణ కార్య క్రమం జరిగిం ది. అనంతరం శేరిలిం గంపల్లి నియోజకవర్గం ఇంఛార్జి మాధవరెడ్డి మాట్లాడుతూ “ఈ వారోత్స వాలు మార్చ్ 8వ తే దీ నుం డి మార్చ్ 14వ తే దీ వరకు కొనసాగుతాయి. ఈ వారోత్స వాలు నియోజకవర్గ వ్యా ప్తం గా ప్రతి డివిజన్లో సేవా కార్య క్రమాలు నుం డి ప్రజల పక్షాన వాళ్ళ సమస్య లను తెలుసుకుని ఈ వారోత్స వాలు నిర్వహిం చడం జరుగుతుం ది” అని అన్నా రు. ఈ కార్య క్రమంలో శేరిలిం గంపల్లి నియోజకవర్గం లో వివిధ డివిజన్ అధ్య క్షులు, వర్కిం గ్ ప్రెసిడెంట్లు, జనసైనికులు పాల్గొన్నారు.