జనసేన ఆత్మీ య సమావేశం

నగరి, జనసేన పార్టీ ఆదేశాల మేరకు నగరి నియోజకవర్గంలో బాధ్యతలను స్వీకరించిన ప్రముఖ వ్యాపారవేత్త సుధాకర్ రాజు అద్వర్యంలో వడమాలపేట మండల జనసేన ముఖాముఖి అత్మీయ సమావేశం మండల అధ్యక్షుడు మునిశేఖర్ యాదవ్ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుధాకర్ రాజు మాట్లాడుతూ కమిటీ సభ్యుల పరిచయాలు మరియు గ్రామాలో పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలో విదిహ్విధానాలు జనసేన నాయకులకి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మండల వైస్ ప్రెసిడెంట్ చక్రి,శేషాద్రి మరియు కుమార్ అలాగే జనసేన వీర మహిళలు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.