జనసేనతోనే సమస్యల పరిష్కారం

రాజంపేట నియోజకవర్గం : జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి మలిశట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో 121 వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని ఉస్మానగర్, ఎర్రబెల్లి, బ్రాహ్మణ వీధిలలో పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను జనసేన పార్టీ గాజుగ్లాస్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగిందన్నారు . ఈ సందర్భంగా రాటల రామయ్య మాట్లాడుతూ రాబోవు ఎన్నికలలో సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీని ఆదరించండి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు . ఈ కార్య క్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య , జనసేన నాయకులు కొత్తూరు వీరయ్య ఆచారి , గోపి, నారా కిషోర్, గోవర్ధన్ ఆచారి , చౌడయ్య , పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన వీరమహిళలు జెడ్డా శిరీష, మాధవి, తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.