ఈ ప్రభుత్వ ఆయుష్షు ఇంకా వందరోజులే జనసేన పిఠాపురం ఇంచార్జి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్
పిఠాపురం: రాష్ట్రంలో అవినీతి లేని పాలన జనసేన పార్టీతోనే సాధ్యం అని, సుపరిపాలన అందించాలనే అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించారని, అవినీతి పాలన చేసే వైస్సార్సీపీ ప్రభుత్వం ను తుద్ధముట్టిం చాలని జనసేన పిఠాపురం ఇంచార్జి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అన్నా రు. ప్రజల ఆస్తి ని దోచుకునేం దుకు ముఖ్య మంత్రి జగన్ ప్రణాళిక రూపొందిం చారని ఆయన ఆరోపిం చారు. గొల్లప్రోలులోని కరణం గారి తోట వీదిలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట ్రాన్ని అప్పు ల ఊబిలో ముంచిం దన్నా రు. కొత్తగా అప్పు లు తెచ్చేం దుకు ప్రజల ఆస్ తులు సైతం తాకట్టు పెట్టేం దుకు ప్రయత్నిస్తోం దన్నా రు. ఇందులో భాగంగానే రైతుల పాస్ బుక్కు లలోనూ , పొ లం సరిహద్దుల్లో ని సర్వే రా ళ్లలోనూ జగన్ ఫోటో ముద్రిస్ తున్నా రని ఆరోపిం చారు. కొత్త రిజిస్ట్రే షన్ విధానంతో ప్రజలకు ఒరిజినల్ దస్తాసాతువేజులకు బదులు జిరా క్స్ లు మాత్ర మే ఇస్తా రన్నా రు. వైసీపీ ప్రభుత్వం మరల అధికారంలోకి వస్తే ప్రజల ఆస్ తులకు రక్షణ ఉండదన్నా రు. మద్య పానాన్ని పూర్తి గా నిర్మూ లిస్తా మని హామీ ఇచ్చి ఇప్పు డు మద్యం షాపు లపైనే అప్పు లు తెచ్చే స్ థాయికి ప్రభుత్వం దిగజారిం దని అన్నా రు. రా బోయే ఎన్ని కలలో వైసీపీకి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని, జనసేన – టిడిపి కూటమి ఘన విజయం సాధిం చడం ఖాయమని ధీమా వ్య క్తం చేశారు. ఈ సందర్భం గా పెద్ద ఎత్ తున యువకులు, మహి ళలు జనసేన పార్టీలో చేరా రు. ఈ కార్య క్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి దాసరి కిరణ్, పిఠాపు రం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.