సత్తెనపల్లి నియోజకవర్గం: ముప్పా ళ్ళ మండలం, తొండపి గ్రామంలో జరిగిన బోరుపోతు పుట్టి నరోజు వేడుకలలో శుక్రవారం సత్తనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త బొర్రా వెంకట అప్పారావు మరియు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొనడం జరిగింది.