గుండె నిండా విజయపు ‘ జెండా ‘

 • జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సభకు ఏర్పాట్లు పూర్తి
 • సభకు వచ్చే లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు
 • మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు
 • సభా ప్రాంగణం వద్ద అత్య వసర మెడికల్ సదుపాయంతోపాటు మెండుగా మంచినీళ్ల సదుపాయం
 • సభా ప్రాంగణాన్ని పరిశీలించిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
 • సభా ప్రాంగణానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు, శ్రీ పత్ తిపాటి పుల్లారావు

జనసే న – తెలుగుదేశం ఉమ్మ డి సభ తెలుగు జన విజయకేతనం “జెం డా” సభ ఏర్పా ట్లు తు ది దశకు చేరుకున్నా యి. తాడేపల్లి గూడెం సమీపంలో ని పత్ తిపాడు వద్ద సభకు అన్ ని ఏర్పా ట్లు ఇప్ప టికే పూర్తయ్యా యి. రాష్ట్రం నలుమూలల నుం చి సుమా రు 6 లక్షల మంది సభకు తరలి వచ్చే అవకాశం ఉండడంతో, అందుకు తగినట్లుగా ఏర్పా ట్లను పూర్ తి చేశారు. జనసే న పార్టీ పూర్ తి బా ధ్య తను తీసు కొని ఈ సభను నిర్వహిస్తోం ది. 20 ఎకరాల విస్తీ ర్ణంలో ఏర్పా ట్లు చేస్తున్నా రు. ఎన్ నికలకు ఉమ్మ డిగా సమా యత్తం చేసే సభగా ఇది నిలిచిపోనుం ది. జనసే న పార్టీ అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యా ణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య క్షులు శ్రీ నారా చంద్రబా బునాయుడు గారు ఈ సభకు హాజరు కానున్న నేపథ్యంలో ఇరు పార్టీ ల నుం చి కార్య కర్తలు, మహి ళలు కూడా పె ద్ద ఎత్తున సభకు తరలి రానున్నా రు. సభకు సంబంధిం చిన ఏర్పా ట్లు అన్ ని పూర్ తికాగా తాగునీరు, మరుగుదొడ్లు , రవాణా ఏర్పా ట్లకు ఎక్కడా ఇబ్బం ది కలగకుం డా ప్రత్యే కంగా చూస్తున్నా రు. దీని కోసం ఇరుపార్టీ ల ఆధ్వ ర్యంలో ప్రత్యే కంగా ఇప్ప టికే కమిటీ లను నియమిం చారు. బుధవారం మధ్యా హ్నం 3 గంటలకు సభ మొదలుకానుం ది. సభా వేదికపై ఇరు పార్టీ ల నుం చి 500 మంది నేతలు కూర్చు నేలా ఏర్పా ట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుం చి భారీగా కార్య కర్తలు తరలివచ్చే అవకాశం ఉండడంతో దానికి తగిన ఏర్పా ట్లు చేశారు. ఇరు పార్టీ లకు సంబంధిం చిన నియోజకవర్గస్ థాయి నాయకులు రవాణా ఏర్పా ట్లను పర్య వేక్షిస్తున్నా రు. బస్సు లు అలాగే కార్లు జీపు లు ఇతర రవాణా మార్ గాల ద్వా రా తాడేపల్లి గూడెం చేరుకునేం దుకు ఇప్ప టికే అన్ ని రకాల ఏర్పా ట్లు పూర్ తి చేశారు.

 • సభా ప్రాం గణంలో విస్తృ తంగా మంచినీరు ప్యా కెట్లు, మజ్జిగ ప్యా కెట్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నా రు. భారీగా జన సందోహం వచ్చే అవకాశం ఉండడంతో పార్కిం గ్ కోసం ప్రత్యే కంగా స్థలాన్ ని ఇప్ప టికే ఎంపిక చేశారు. ప్రత్యే క వాలంటీ ర్ల బృందాన్ ని సిద్ధం చేశారు. రెం డు పార్టీ ల నుం చి ఈ వాలంటీ ర్ల బృందం సభ ప్రాం గణంలో సే వలందిస్తా రు.
 • సభా ప్రాం గణంలో ని వారందరికీ వేదిక స్ప ష్టం గా కనిపిం చేలా మా ట్లాడే వ్యక్తు లు కూడా సు లభంగా గుర్తిం చేలా సభా వేదికను ఏ మూల నుం చైనా చక్కగా చూసే లా ఏర్పా ట్లు చేశారు. సభ పూర్తయ్యే సమయానికి రాత్రి వేళ అయ్యే అవకాశం ఉండడంతో ప్రాం గణం అంతా విద్యు త్ దీప కాంతు లతో నిం పారు. ప్రత్యే కమై న జోన్లు గా విభజిం చి ఇప్ప టికే పాసు లు పంపిణీ పూర్ తి చేశారు. రాష్ట్రవ్యా ప్తం గా టీ వీల్లో చూసే వారికి కూడా ప్రత్య క్ష ప్రసారం ద్వా రా సభ మొత్తం వీక్షిం చే ఏర్పా ట్లు ఇప్ప టికే పూర్తయ్యా యి.
 • ఇరు పార్టీ ల అధి నేతలు ప్రత్యే క హెలికాప్టర్ల ద్వా రా సభకు రానున్నా రు. దీం తో ఇప్ప టికే హెలిపాడ్ల నిర్మా ణం కూడా పూర్తయి అన్ ని అనుమతు లు తీసు కున్నా రు. సభ ప్రాం గణం సమీపంలో నే ఒక హెలిపాడ్ ఏర్పాటు చేశారు. సభ నిర్వ హణకు ప్రత్యే క వాలంటరీ కమిటీ లను ఏర్పాటు చేశారు.
 • పోలీసు లు సైతం సభ కోసం ప్రత్యే కంగా బందోబస్తు ఏర్పా ట్లు చేశారు. డీ ఎస్పీ మంగళవారం సాయంత్రం సభా ప్రాం గణాన్ ని పూర్ తి స్ థాయిలో పరిశీలిం చి జనసే న పార్టీ కార్య క్రమా ల నిర్వ హణ కమిటీ కన్ వీనర్ శ్రీ కళ్యా ణం శివ శ్రీనివాస్ తో ప్రత్యే కంగా మా ట్లాడారు. జరుగుతు న్న ఏర్పా ట్ల గురిం చి ఆరా తీశారు. వీవీఐపీల గ్యా లరీలు, అలాగే సభ కోసం చేసిన ఏర్పా ట్లు గురిం చి ప్రత్యే కంగా ఆరా తీశారు. ఏర్పా ట్లపై ఆయన సంతృప్ తి వ్య క్తం చేశారు. సుమా రు 500 మందికి పైగా పోలీస్ బందోబస్తు సభ కోసం వెచ్చిం చేలా ఇప్ప టికే ఏర్పా ట్లు చేశారు.
 • మంగళవారం సాయంత్రం సభ ఏర్పా ట్లను జనసే న పార్టీ పీఏసీ ఛైర్మ న్ శ్రీ నాదెం డ్ల మనోహర్ గారు పరిశీలిం చారు. తెలుగుదేశం పార్టీ నుం చి ఆ పార్టీ రాష్ట్ర అధ్య క్షులు శ్రీ అచ్చెన్నా యుడు గారు, మా జీ మంత్రి శ్రీ పత్ తిపాటి పుల్లా రావు గారు, ఎమ్మెల్యే శ్రీ రామా నాయుడు గారు సభ ఏర్పా ట్లను పరిశీలిం చారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.