విశాఖ దక్షిణం, నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం 37వ వార్డు నియోజకవర్గం లో పుష్ప వతి అయిన గురు దివ్య కు దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్ డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పట్టు బట్టలు, వెం డి పట్టీలు అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు నియోజకవర్గం పర్య టనలో పలు సేవా కార్య క్రమాలను కొనసాగిస్ తున్నట్ లు చెప్పా రు. రాజకీయ కులమతాలకు అతీతంగా తన సేవలను కొనసాగిస్ తున్నట్ లు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఈ సేవలు కొనసాగుతాయని చెప్పారు. అర్హులైన ప్రతి పేదవారిని ఆదుకోవడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు గరికిన రవి, హేమ, కుమారి, కందుల కే దార్నా థ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.