కాపు సంక్షేమసేన జిల్లా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొణిదల సందీప్ కాపు సంక్షేమ శాఖ వ్యవస్థాపక అధ్యక్షులు హరి రామజోగయ్య సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడు సుధా మాధవ్‌ను నియమిస్తూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ద్వారా నియామక పత్రాన్ని అందజేశారు. జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తూ రానున్న రోజుల్లో యువతకు విద్యా , ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్ప ించేందుకు సదస్సుసుస్లు కాపు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేయటం వంటి అనేక సామాజిక కార్య క్రమాలు ద్వారా తన వంతు సహాయకారిగా నిలుస్తానని సందీప్ తెలిపారు. సందీప్ కావలి పట్టణ వాస్తవాలు కావడంతో కాపు సంక్షేమ శాఖ కావలి నియోజకవర్గం అధ్యక్షులు సాదు శ్రీధర్ కావాలి నుంచి జనసేన, కేఎస్ఎస్ నాయకులు, వెంగలశెట్టి కళ్యాణి, పొబ్బా సాయి తదితరులు పాల్గొన్నారు.