ఉత్తరాంధ్ర జనసేన పార్టీ కార్యాలయంలో, Pawan Kalyan గారి పర్యటనల సమయంలో భద్రతగా నిలబడే విశాఖ జిల్లా బౌన్సర్లు, కోవిడ్ కష్టకాలంలో ఇబ్బందులు పడటం తెలుసుకుని వారికి నిత్యావసరాలు అందించేందుకు ఆర్థిక సహాయం అందించిన NRI జనసేన నాయకులు మొసూరు గంగాధర్ గారికి జనసేన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.