విజయవాడ, భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు మైర్యు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ నివాళులు అర్పించడం జరిగింది . ఈ కార్య క్రమంలో 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష, జల్లి రమేష్ తది తరులు పాల్గొన్నారు.