రాజంపేట: అంగన్ వాడిల న్యా యమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరింరించాలని రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెం కటరమణ డిమాం డ్ చేశారు. గురువారం రాజంపేట పట్టణంలోని ఐసి డిఎస్ కార్యా లయం ఎదుట సి ఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యం లో పదవ రోజు అంగన్వా డి వర్కర్లు ఆయాలు వారి న్యా యమైన సమస్య లు పరిష్కరిం చాలని నిర్వహిస్ తున్న సమ్మె కు జనసేన పార్టీ సంఘీభావం నిర్వహిం చడం జరిగిం ది. ఈ సందర్భం గా రాజంపేట నియోజకవర్గ ఇన్చా ర్జ్ మలిశెట్టి వెం కటరమణ మాట్లా డుతూ జనసేన పార్టీ ఎప్పు డు అంగన్వా డీ కార్య కర్తలకు అండగా ఉంటుం దన్నా రు. పది రోజులుగా అంగన్వా డి వర్కర్లు సమ్మె నిర్వహిస్తుం టే రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్ డి పట్టిం చుకోకపోవడం దా రుణం అన్నా రు. వారికి కనీస వేతనం 26,000 ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాం డ్ చేశారు. ఎన్ నికల సమయంలో అంగన్వా డీలకు ప్రభుత్వం ఏర్పా టు చేస్తానే మీకు జీతాలు పెం చుతానని హామీ ఇచ్చి ముఖ్య మంత్రి పదవి చేపట్టి నప్ప టి నుం డి ఇప్ప టివరకు జీతాలు పెం చకపోవడంతో అంగన్వా డీ కార్య కర్తలు ఆయాలు వారి న్యా యమైన సమస్య ల కోసం సమ్మె నిర్వహిస్ తున్నట్లు తెలిపారు.