వైసీపీ చేసేది గోరంత … ప్రచారం కొం డంత

సామాజిక పింఛన్ల పంపిణీ పేరిట నెలకు రూ.292 కోట్ల అవినీతి ఏడాదికి రూ. 3513.57 కోట్లు దోచుకుంటున్న వైసీపీ నాయకులు మంత్రి…

ఆంధ్రప్రదేశ్ పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసిన జగన్ సర్కారు

• రాష్ట్రాన్ని బ్యాం కులు బ్లా క్ లిస్టు లో పెట్టడం దౌర్భాగ్యం• భవిష్యత్తులోనూ రాష్ట్రానికి రుణాలు రాకుం డా చేశారు•…

అంగన్వాడీ కార్యకర్తలు… హెల్పర్ల ఆర్థిక ఇబ్బందులపై మానవతా దృక్పథంతో స్పందించాలి

• ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే వేధిస్తారా?శతఘ్ని న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే వెయ్యిరూపాయలు ఎక్కువ ఇస్తానని…

బంగారప్ప కుటుంబానికి అండగా జనసేన

రామసముద్రం : రామసముద్రం మండలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకొన్న జనసేన కార్యకర్త బంగారప్ప కొన్ని రోజుల క్రితం చనిపోవడం జరిగింది.…

రామసముద్రం మండలంలో గడప గడపకి జనసేన

మదనపల్లి నియోజకవర్గం : రామసముద్రం మండలంలో బుధవారం జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు,…

అంగన్వాడి అక్క చెల్లెళ్లకు అండగా ఉంటాం : జనసేన

తిరుపతి: కనీస వేతనం ఇవ్వాలని తిరుపతి మున్సిపల్ ఆఫీసు వద్ద నిరసన తెలియజేస్తున్న “అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లకు మద్దతుగా బుధవారం జనసేన…

అంగన్వాడీలకు అండగా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్

• వంద రోజుల ప్రభుత్వం తర్వాత ఆనందపు వెలుగులు• ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారు• అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం•…

రైతులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం : అక్కల గాంధి

విజయవాడ: విజయవాడలోని బుధవారం నిరవహించిన అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ తరుపున పాల్గొన్న అక్కల గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం…

అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాదితులను పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామంలో బ్రమ్మలింగం చెరువు వద్దగల బొడమురు ఆంజనేయులు గారి పాక కరెంట్ షార్ట్ సర్ క్యూట్…

ఓటర్ వెరిఫికేషన్లో పాల్గొన్న జనసేన నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం : పార్వతిపురం మండలంలో గురువారం కొన్ని గ్రామాల్లో ఓటర్ వెరిఫికేషన్ కొత్త ఓటర్లు వెరిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే…