వైసీపీ చేసేది గోరంత … ప్రచారం కొం డంత

  • సామాజిక పింఛన్ల పంపిణీ పేరిట నెలకు రూ.292 కోట్ల అవినీతి
  • ఏడాదికి రూ. 3513.57 కోట్లు దోచుకుంటున్న వైసీపీ నాయకులు
  • మంత్రి 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పా రు
  • అధికారిక లెక్కల ప్రకారం ఇస్ తున్న ది మాత్రం 54,69,161 మందికే
  • సంక్షేమం ముసుగులో వైసీపీ మోసం చేస్తోం ది
  • జనసేన పార్టీ కేంద్ర కార్యా లయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీ నాదెం డ్ల మనోహర్

రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని గోరంత అయితే … చెప్పుకునే ప్రచారం మాత్రం కొండంత అని జనసేన పార్టీ రాజకీయ వ్య వహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెం డ్ల మనో హర్ గారు అన్నా రు. ఒకటో తేదీ తెల్లవారుజామునే ప్రతి ఇంటికి వెళ్లి అవ్వా తాతలకు సా మాజిక పెన్షన్లు అందిస్ తున్నా మని గొప్ప గా చెప్పుకుం టున్న వైసీపీ నాయకులు… లెక్కల గారడీతో వేల కోట్లు దోచుకుం టున్నా రని అన్నా రు. వృద్ధు లు, వితంతు వులు, దివ్యాం గులు తదితరులకు ఇచ్ చే సా మాజిక పిం ఛన్లలోనే నెలకు రూ. 292 కోట్లు దోచుకుం టున్నా రని, ఏడాదికి రూ. 3513.57 కోట్లు స్వా హా చేస్ తున్నా రు అన్నా రు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేం ద్ర కార్యా లయంలో మీడియా సమావేశం నిర్వహిం చారు. సా మాజిక పెన్షన్లు జరుగుతు న్న అవకతవకలపై లెక్కలతో సహా బయటపెట్టా రు. ఈ సందర్భం గా శ్రీ నాదెం డ్ల మనో హర్ గారు మాట్లా డుతూ “వృద్ధు లు, వితంతు , ఒంటరి మహిళ, వికలాం గులు, చేనేత, మత్స్యకారులు, చర్మకారులు, గీత కార్మి కులు, హెచ్ఐవీ సోకిన వారికి ఇలా ఎనిమిది కే టగిరిల్ లో మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అందిస్తుం ది. చాలా మంది అర్ హులకి పెన్షన్లు అందిం చకుం డా… అందిస్ తున్నట్లు చూపిం చి వేల కోట్లు దోచుకుం టున్నా రు. అవ్వా తాతలను ఉద్దరిస్ తున్నా మనే నెపంతో కోట్లు మిం గేస్ తున్నా రు. పైకి మాత్రం మాది సంక్షేమ ప్రభుత్వం అని గొప్ప లు చెప్పుకుం టున్నా రు.
• ఒక్క నెలలో 20 వేల పెన్షన్ లబ్ధిదా రులు ఎలా తగ్గా రు?
ఈ ఏడాది నవంబర్ లో 54,69,161 మందికి రూ.2750 చొప్పు న రూ.1503.99 కోట్లు పెన్షన్ల కిం ద ఖర్చు చేశామని ప్రభుత్వం ప్రకటించిం ది. అదే ఈ నెల అంటే డిసెం బర్ నెలలో 54,49,190 మందికి పెన్షన్లు అందిం చామని అధికారిక లెక్కలు చె బుతున్నా యి. అంటే ఒక్క నెలలో 19,871 పెన్షన్లు తగ్గి పోయాయి. ఇది ఎలా సా ధ్యం ? ఒక్క నెలలో దాదా పు 20 వేల పిం ఛన్లు ఎలా తగ్గి పోయాయి? ఇటీ వల జరిగిన క్యా బినెట్ మీటిం గ్ లో పెన్షన్లు మీద చర్చింరిచేంచారు. రూ. 2750 నుం చి రూ.3వేలుకు పెం చుతు న్నట్లు నిర్ణయం తీసుకున్నా రు. క్యా బినెట్ మీటిం గ్ అనంతరం సంబంధిత మంత్రిగారు మీడియాతో మాట్లా డుతూ “నవంబర్ మాసా నికి 65 లక్షల మందికి పిం ఛన్లు అందిం చినట్లు , ఇందుకుగానూ రూ. 1800.93 కోట్లు వివిధ కార్పొ రేషన్ల ద్వా రా గ్రామ, వార్డు సచివాలయాలకు ఇచ్చి నట్లు ప్రకటిం చారు. వీళ్లు క్యా బినెట్ మీటిం గ్ లో 54,69,069 మంది పెన్షనర్లకు పిం ఛన్ ఇస్ తున్నట్లు ఆమోదిం చి … బయట మీడియా ముం దు మాత్రం 65 లక్షల మందికి ఇస్ తున్నట్లు చెప్పా రు. ఎంత మోసమో గమనిం చండి.
• ముఖ్య మంత్రి బా ధ్య త వహిస్తారా?
మంత్రి గారు 65 లక్షల మందికి పిం ఛన్లు ఇస్ తున్నట్లు చెప్పా రు. క్యా బినెట్ లో ఆమోదించిం ది మాత్రం 54,69,069 మందికే . అంటే అర్హత ఉన్న వారిలో 10,64,712 మంది లబ్ధిదా రులను మోసం చేస్ తున్నా రు. వాళ్లకు ఇస్ తున్నట్లు చూపిం చి నెలకు దాదా పు రూ. 292 కోట్లు నొక్కేస్ తున్నా రు. అదే ఏడాదికి అయితే రూ. 3513.57 కోట్లు మిం గేస్ తున్నా రు. ఇంకా వచ్ చే ఏడాది నుం చి రూ. 3 వేలు ఇస్తామని ప్రకటిం చారు. ఈ లెక్కన చూస్తే ఏడాదికి రూ. 4311.35 కోట్లు అడ్డం గా దోచేయడానికి పక్కా ప్లా న్ వేసుకున్నా రు. సంక్షేమం ముసుగులో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోం ది. జగన్ చేస్తుం ది సంక్షేమం కాదు ముమ్మా టికి మోసమే. క్యా బినెట్ తీర్మా నాలను కూడా వక్రీకరిం చి దొం గ లెక్కలతో కోట్లు దోచుకుం టున్నా రు. దీ నికి ఎవరు బా ధ్య త వహిస్తారు? ముఖ్య మంత్రి వహిస్తారా? లేదా సంబంధిత మంత్రి బా ధ్య త వహిస్తారా? ఈ ప్రభుత్వం ఇసుక, లిక్కరే కాదు ప్రతి పథకంలో కూడా అవినీతికి పాల్పడిం ది. నిజమైన లబ్ధిదా రులకు చేరాల్సి న డబ్బు ను అందినకాడికి దోచుకుం టున్నా రు.
• అధికారి ఆందోళన
ఇటీ వల ఒక ఉన్న తాధికారితో మాట్లా డాను. పథకాల అమలుకు గతంలో చెక్కు ల మీద సంతకాలు చేసి ఇచ్ చేవాళ్లం …. ఎవరికి ఇస్ తున్నా మో? ఎంత ఇస్ తున్నా మో? తెలిసేది. భద్రత కూడా ఉండేది. ఇప్పు డు మొత్తం డిజిటలైజేషన్ అయిపోయిం ది. బటన్లు నొక్కి ఖాతాల్ లో వేస్ తున్నా రు. అయితే ఆ డబ్బు ఎవరి ఖాతాల్ లోకి చేరుతుం ది? నిజమైన లబ్ధిదా రులకు అందుతుందా ? లేదా అనేది ఎవరికి తెలియడం లేదని అన్నా రు. ఆయన మాటలు నన్ను ఆశ్చర్యా నికి గురి చేశాయి. పెన్షన్లు విషయంలో 10 లక్షలు తే డా చూపిస్తే ఆయన చెప్ పిన మాటలు నిజమని నమ్మాల్సి న పరిస్థితి ఏర్పడిం ది.
• యువగళం సభకు వచ్చి న జనాన్ ని చూసి వైసీపీ నాయకులకు భయం పట్టుకుం ది
రాజకీ య వ్యూహంలో భాగంగా ఒక పార్టీ మరో పార్టీతో పొత్ తు పెట్టుకుం టే వైసీపీ నాయకుల్ లో ఎందుకంత అలజడి? నిన్న యువగళం – నవశకం సభకు వచ్చి న జనాన్ ని చూసి వాళ్లకు భయం పట్టుకుం ది. ఆ భయంతోనే వ్యక్తి గత విమర్శ లకు దిగుతున్నా రు. విమర్శ లు చేసి న వాళ్లకు నిజంగా దమ్ము , ధైర్యం ఉంటే ఎమ్మెల్యే లుగా టికెట్లు తెచ్చుకొ ని పోటీ చేయాలి. ప్రజలే నిర్ణయిస్తారు ఎవరేంటో . విమర్శ లు చేసే వాళ్లు ముం దుగా వాళ్లకు టికెట్ వస్తుం దో లేదో చె క్ చేసుకోవాలి. మా పొత్ తులో ఎవరెక్కడ పోటి చేయాలన్న దా నిపై టీ డీపీతో చర్చ లు జరుగుతున్నా యి. సంక్రాం తి నాటికి ఆ చర్చ లు ఒక కొ లిక్కి వస్తాయి. అలాగే ఉమ్మడి మ్యా నిఫెస్టో కూడా అదే సమయంలో పూర్తవుతుం ద”న్నా రు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీ గాదె వెం కటేశ్వరావు, శ్రీ పోతిన వెం కట మహేష్, శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, శ్రీ షేక్ రియాజ్, శ్రీ డి.వర ప్రసా ద్, శ్రీ అమ్మి శెట్టి వాసు, శ్రీ అక్కల రామ్మో హన్, డా.పి .గౌతమ్, శ్రీ మండలి రాజేష్, శ్రీ నేరెళ్ళ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.