కపిలేశ్వరపురంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు

కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కల మండలం, కపిలేశ్వరపురం గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు పచ్చిగళ్ళ సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సుబ్బు శనగల, వేపూరి చంటి, కఠారి వీరాంజనేయులు, వేల్పూరి నరేష్, నీటి సంఘం సభ్యులు పచ్చిగళ్ళ వెంకటేశ్వరరావు, రామాలయం కమిటీ సభ్యులు మంగళగిరి కృష్ణారావు మరియు జనసైనికులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.