జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు,జనసేన నాయకులు శ్రీ మనుక్రాంత్ గార్ల పిలుపుతో గత 10రోజులుగా హోమ్ఐసోలేషన్లో ఉన్నవారికి,ప్రభుత్వఆసుపత్రి వద్ద పేదలకు ఆహారం అందిస్తున్నారు జనసేన నెల్లూరు నాయకులు శ్రీఅశోక్ గారు,లింగారెడ్డిగారు
స్థానికనాయకులు తమవంతు సహకారమందిస్తూ జనసేవలో పాల్గొంటున్నారు