జనసేన పార్టీ సానుభూతిపరులైన పంచాయితీ సర్పంచులకు విజ్ఞప్తి. జాగ్రత్తగా కింద ఇచ్చిన సారాంశం చదవండి. మీకున్న హక్కులు, అథికారాలు పూర్తిగా, సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. తదనుగుణంగా మీరు పాలన చేసి, జనసేనకి అథికారం ఇస్తే, మార్పు ఏలా ఉంటుందో చూపించాలి. దయచేసి పంచాయితీ నిభంథనలు, చట్టాలు, అథికారాలు, హక్కులు విపులంగా అవగాహన చేసుకోవాలి అని మనవి చేస్తున్నాను.