సభ్యత్వ నమోదు కార్యక్రమం

అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు పాతపట్నం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి మొదటి సభ్యత్వం వీరమహిళ సిరిపురం గాయత్రి గారికి అందించడం జరిగింది.. ఈ రోజు నుంచి నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలయింది..

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.