అంగన్ వాడి వర్కర్స్కి సంఘీభావం తెలిపిన గంగారపు స్వాతి

మదనపల్లె : గత పది రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ తమ న్యాయపరమైన డిమాండ్స్ కోసం నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్ వాడి…

రామసముద్రం మండలంలో గడప గడపకి జనసేన

మదనపల్లి నియోజకవర్గం : రామసముద్రం మండలంలో బుధవారం జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు,…

తుఫాను ధాటికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

మదనపల్లె : తుఫా ను ధాటికి నష్టపోయిన రైతాంగానికి రూ.15 వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని, వైసిపి ప్రభుత్వం రైతుల పట్ల…

మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో అంబేద్కరుకు ఘననివాళి

మదనపల్లి నియోజకవర్గం , మదనపల్లి పట్టణం ఆర్టీసీ బస్టాం డ్ సర్కి ల్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బాబా…

ఓటరు జాబితా అవకతవకలపై చర్యలు తీసుకోండి : జంగాల శివరామ్ రాయల్

మదనపల్లె నియోజకవర్గంలో ఓటరు జాబితా అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్…

గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో ఓటరు లిస్ట్ పరిశీలన

మదనపల్లి నియోజకవర్గం , జనసేన పార్టీ కార్యాలయంలో ఓటరు జాబితాను పరిశీలించి అవకతవకలు గురించి ఆదివారం రవీంద్ర నాథ్ ఠాగూర్ పాఠశాలలో…

మిచౌం గ్ తుఫాను నష్టపోయిన రైతాం గానికి పరి హారం చెల్లించాలి : గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె , మిచౌంగ్ తుఫాను బాధితులను ఆదుకోవాలని జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి డిమాండ్ చేశారు. మంగళవారం…

బీసీల అభ్యున్నతికి జనసేన సహకారం ఇస్తుంది

మదనపల్లె: రాష్ట్రంలో బిసికుల జనగణనను పారదర్శకంగా చేపట్టి, రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన హక్కులను కల్పించాలని బీసీకుల జనగణన రౌండ్ టేబుల్ సమావేశంలో…

మదనపల్లెలో జనంలోకి జనసేన పట్టణ బాట – పల్లె బాట

మదనపల్లె నియోజకవర్గం : మదనపల్లి మండలం, నక్కలదిన్నె తాండ, పప్పి రెడ్డిగారి పల్లెలో ఆదివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి…