
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు సినీ నటుడు Pawan Kalyan ప్రధాన పాత్రలో నటిస్తున్న Ustaad Bhagat Singh చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
అలాగే ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.