2026 టి20లో భారత్ ఘన విజయం

అహ్మదాబాద్ వేదికగా జరిగిన 2026 టి20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై భారత్ పరుగుల 96 తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఎదుట 256 భారీ లక్ష్యాన్ని పెట్టగా న్యూజిలాండ్ లక్ష్య చేదనలో విఫలమై 159 పరుగుల వద్ద చతికిల పడింది. ఫలితంగా 2026 టి20 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.