దర్శి నియోజకవర్గం : దొనకొండ మండల కమిటీ అధ్యక్షులు గుండాల నాగేంద్ర ప్రసాద్ మరియు దొనకొండ పట్టణ కమిటీ అధ్యక్షులు షేక్ షఫీయుల్లా ఖాన్ నాయకత్వంలో దొనకొండ మండలం, మల్లం పేట గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు షేక్ మీరావాలి మరియు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు ముప్పై మంది ఆదివారం దర్శిలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. అదేవిధంగా కురి చేడు గ్రామము నుండి డేవిడ్ పార్టీలోకి చేరడం జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బొటుకు రమేష్ బాబు జనసేన పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ అధినేత నిర్ణయాని కి అనుగుణంగా నడుచుకుందామని , నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశంపార్టీల ఉమ్మడి అభ్యర్థిని వచ్చే ఎన్నికలలో గెలిపించుకొని సుపరి పాలన సాధిద్దామని అన్నారు. సుపరి పాలన కోసం నియోజకవర్గంలోని ప్రజలను జనసేన పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న దొనకొండ మండల కమిటీ అధ్యక్షులు నాగేం ద్ర ప్రసాద్ ను మరి యు పట్టణ అధ్య క్షులు షఫీయుల్లా ఖాన్ ను, వీరమహిళా నాయకురాలు శ్రీమతి యన్నం మార్తమ్మ ని ప్రత్యే కంగా అభినందిం చారు. ఈ కార్య క్రమంలో దొ నకొం డ మండల కమిటీ అధ్య క్షులు నాగేం ద్ర ప్రసాద్, పట్టణ కమిటీ అధ్య క్షులు షఫీయుల్లా ఖాన్, వీరమహిళా నాయకురాలు శ్రీమతి యన్నం మార్తమ్మ , కురి చేడు మండల కమిటీ అధ్య క్షులు మాదా వెం కట శేషయ్య , దర్శి పట్టణ కమిటీ అధ్య క్షులు చాతిరాశికొం డయ్య , జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యు లు పసు పులేటి చిరంజీవి, ని యోజకవర్గ సీని యర్ నాయకులు పుప్పా ల పాపారావు, కురి చేడు మండల కమిటీ కార్య దర్శి మోషే, మండల నాయకులు ప్రత్తి శ్రీరంగం మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో పార్టీ విజయాని కి కృషి చేస్తా మని అన్నా రు. పార్టీలో చేరి న మీరావలి మాట్లాడుతూ ని యోజకవర్గ అభివృద్ ధి జనసేనతోనే సాధ్య మని నమ్మి జనసేన పార్టీలో చేరామని , జనసేన పార్టీ అధి నేత ఆశయాల కనుగుణంగా పని చేస్తా మని అన్నా రు. ఈ కార్య క్రమంలో కురి చేడు మండల కమిటీ ఉపాధ్య క్షులు మంచాలనరసిం హారావు, పందుల శామ్ యూల్ తదితరులు కూడా పాల్గొన్నారు.