నర్సాపురం పట్టణం రాజా మిల్క్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నర్సాపురం మండలం కొప్పర్రు గ్రామం, మల్లవరం రోడ్డులో, రాజా మిల్క్ అడపా పెద్దిరాజు గారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పాల కేంద్రాన్ని ప్రారంభించిన జనసేనపార్టీ నర్సాపురం నియోజకవర్గ ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ గారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు పాల్గొన్నారు.