రాజు గారు జగన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చెయ్యమని పిటిషన్ వేసింది గత నెలలో. పిటీషన్ తిరస్కరించి తప్పులు సరిచేసి మళ్ళీ వేయమని కోర్ట్ చెపితే..మళ్ళీ కొత్త పిటీషన్ వేసిన రాజు గారు..
మొదటి విచారణ మే 7న…
ఆ రోజు జగన్ రెడ్డి తరుపున లాయర్ కౌంటర్ దాఖలు చెయ్యలేదు..
మే 17 కు వాయిదా..
మే 17 న విచారణ…
ఈ రోజూ కౌంటర్ దాఖలు చెయ్యలేదు..
మే 26 కి వాయిదా…
అసలు #బెయిల్ ను ఎందుకు రద్దు చెయ్యకూడదో కోర్టుకు చెప్పడానికి జగన్ గారికి కారణాలు దొరకడం లేదా?
ప్రతి శుక్రవారం కోర్టు కు హాజరు కాకుండా వారానికో కారణం చూపిన ఆయన, మూడు వారాల గడువు లో దొరకడం లేదా?
మే 26 న చివరి అవకాశం…
అంతలోపు రాజు గారితో బెయిల్ రద్దు చెయ్యమని వేసిన పిటిషన్ ని విత్ డ్రా చేయిస్తారా?