ప్రజల ప్రాణాలని కాపాడటానికి పోయి తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. తీవ్రమైన మానసిక వేధనకి గురి చేస్తున్నారు..మందు ఇవ్వమంటున్నారు..ఆపమంటున్నారు..పోలీసుల హడావుడి..ప్రశాంతత లేకుండా చేసారు.
ఆనందయ్య ప్రాణాలకి ముప్పుంది..కొన్ని రోజుల పాటు మిలటరీతో సెక్యూరిటి ఇవ్వాలి. రాష్ట్ర పోలీసులని నమ్మలేము..ఎంపీ రఘురామ క్రిష్ణ రాజునే కష్టడీలో ఎలా కాళ్ళు వాచేలా కొట్టారో చూసాము. ఆయన కాబట్టి సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళి పోరాడి తనని కొట్టారని నిరూపించారు. మనలాంటి సామాన్యులం సుప్రీంకోర్ట్ దాకా వెళ్ళగలమా?