* వెటర్నరీ అసిస్టెంట్లతో మూగజీవాలకు చికిత్స చేయించడం దారుణం
* ఇది ముమ్మాటికి రైతులను మోసం చేయడమే
* పశు వైద్య పట్టభద్రుల పోరాటానికి జనసేన అండగా ఉంటుంది
* మంగళగిరి పార్టీ కార్యాలయంలో పశు వైద్య పట్టభద్రుల సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు