ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరుద్యోగల ధర్నా నిర్వహించారు. ఏఈఎంసి అనే సంస్థ ఉద్యోగాల పేరుతో తమవద్ద డబ్బులు దండుకొని మోసం చేశారని కరక్టేట్ వద్ద నిరుద్యోగలు నిరసన వ్యక్తం చేశారు. ఏఈఎంసి సంస్ధపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. బాధితులకు అండగా రెడ్డి అప్పల నాయుడు నిలిచారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఏలూరు పరిసర ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది బ్రోకర్లు ఒక సంస్థను ఏర్పాటు చేసి నిరుద్యోగుల దగ్గర నుండి డబ్బులు దండుకునే ప్రక్రియ ఏలూరులో చాలా వేగంగా జరుగుతుం ది. దీనిలో భాగంగానే ఆదిత్య మేన్ పవర్ కన్సల్టెన్సీ అనే సంస్థను తలసాని నరసిం హ, రాయపాటి సంతో ష్ ఏర్పా టు చేసి సుమారుగా 200 మంది దగ్గర లక్ష, 2 లక్షలు అంగన్వా డీ పోస్టు లు అని, హౌస్ లోన్స్ ఇప్పిస్తా మని, సూపర్ వైజర్లు ఇస్తా మని, కో-ఆర్ డినేటర్స్ ఇస్తా మని ఉద్యో గం లే ని నిరుద్యో గుల్ ని ఆశ చూపిం చి వారి దగ్గర కోట్లాది రూపాయలు దండుకునీ మోసం చేసి పారిపోయే పరిస్థి తి జరుగుతుం ది. ఇపుడు ఏలూరులోనే జరిగిం ది. ఆదిత్య మేన్ పవర్ కన్సల్టెన్సీ అనే సంస్థ యొక్క యాజమాన్యం పై తక్షణమే చర్య లు తీసుకోవాలని తక్షణమే అరెస్టు చేసి బాధితులు అందరికీ డబ్ బులు ఇప్పిం చాలి. నష్టపరిహారం చెల్లిం చే విధంగా కలెక్టర్, జిల్లా ఎస్పీ , ఎమ్మె ల్యే చర్య లు తీసుకోవాలి.. తప్పు డు కంపెనీలు పుట్టగొడుగుల పుట్టు కొస్తున్నా యి. ఏలూరులో నిరుద్యో గుల్ ని మోసం చేసే పరిస్థి తి చాలా తీవ్రం గా ఉంది. అధిక మొత్తం లో వడ్డీ కి రుణాలు తీసుకొచ్చి రెం డు సంవత్స రాల నుం డి వెనకాలే తిప్పు తూ, ఇప్పు డు చల్లని చెక్ కులు ఇచ్చి మోసం చేయడం ఈ సంస్థ చేస్తుం ది. బాధితులకు తక్షణమే న్యా యం చేయాలని డిమాం డ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరుద్యో గులకు ఉపాధి కల్పిం చే ప్రక్రియను ప్రా రంభిం చాలని ఏలూరు జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం . బలహీనవర్ గాలు, వెనకబడిన వర్ గాలు, నిరుద్యో గులు ఏదో ఒక ఉపాధి కలిగితే 10వేలు, 12వేలు, 15000 వస్తే కుటుం బాన్ ని పోషిం చుకోవాలనే ఆలోచనతో అప్పు లు చేసి తీసుకొచ్చి మరీ ఇస్తున్నా రు. ఈ విధంగా మోసపోయిన నిరుద్యో గులందరికీ న్యా యం చేయాలని జనసేన పార్టీ నుం డి డిమాం డ్ చేస్తున్నాం . న్యాయం జరగని పక్షంలో బాధితులు అందరిని కలుపుకొని కలెక్టరే ట్ వద్ద భారీగా దీక్షకు పూనుకుంటా మని దీక్షను మరిం త ఉధృతం చేస్తా మని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్ యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా , అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్ జనసైనికులు పాల్గొన్నారు.