కాకినాడ రూరల్ నియోజకవర్గం : జనసేన నాయకులతో కలిసి సుమారు 30 కార్లలో బయలుదేరి తెలుగుదేశం పార్టీ యువనాయకులు నారా లోకేష్ యువగళం పాదయాత్ర అంబేద్కర్ కొనసీమ జిల్లాలో పునః ప్రారంభించిన సందర్బంలో తాటిపాక సెంటర్ లో నారా లోకేష్ కు గజమాల వేసి మద్దతు తెలిపిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.