దివ్యాంగుల శక్తి సామర్థ్యాలను… వారి ప్రతిభాపాటవాలను గుర్తించి ప్రోత్స హించగలిగితే చాలు చక్కగా రాణిస్తారు. ఈ రోజు అంతర్ జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వారి అభివృద్ ధినీ, సంక్షేమాన్నీ జనసేన ఎప్పటి కీ విస్మరిం చదు. కచ్చి తంగా విద్యా , ఉపాధి కల్పనల్లో వారిని ముం దుకు తీసు కువెళ్తాం . జనవాణి కార్య క్రమాలు ని ర్వ హిం చిన ప్రతి నగరం, పట్టణంలో నా ముం దుకు ఎందరో దివ్యాం గులు వచ్చా రు. తమ సమస్య లను, ఆవేదనను వెలిబుచ్చా రు. వారు కోరుకొనేది తమకు కాసిం త ప్రోత్సా హం, ఆర్థికపరమైన చేయూత. ఈ విషయాలను పాలకులు తమ ప్రాధాన్య అంశాలుగా తీసు కోవడం లేదు. వారి అభివృద్ ధి కోసం, సంక్షేమం కోసం చిత్తశుద్ ధితో పని చేయడం బాధ్య త. దివ్యాం గుల విషయంలో కూడా రాజకీయాలు చొప్పిం చి ఇబ్బం దులుపెట్టి న దాఖలాలు నా దృష్టి కి వచ్చా యి. తమ పక్షం కాని వారి కి పిం ఛన్లు మంజూరులో ను ఇక్కట్ల పాల్జే స్తున్నా రు. కచ్చి తంగా రాబోయే ఉమ్మ డి ప్రభుత్వంలో దివ్యాం గులు, అంధులు, విభిన్న ప్రతిభావంతు లకు చేయూతను అందిస్తాం . వారి కి ధ్రువపత్రాల జారీని సరళీకరిం చడంతోపాటు, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యే లా చూస్తాం అని జనసేనాని హామీ ఇచ్చారు.