జగ్గంపేట నియోజకవర్గం : ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 716వ రోజు కార్యక్రమం జగ్గంపేట మండలం, జె.కొత్తూరు గ్రామంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 717వ రోజు కార్యక్రమం శనివారం జగ్గంపేట మండలం, జె.కొత్తూరు మరియు జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ రెండు కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూ ర్యచంద్ర పేర్కొన్నరు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల రైతు కమిటీ అధ్యక్షులు సింగంవాసు , జగ్గంపేట మండల బి సి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గం పేట మండల యువత అధ్యక్షులు మొ గిలి గంగాధర్, జగ్గం పేట మండల ప్రధా న కార్యదర్శి చీదిరి శివ దుర్గ, జగ్గం పేట మండల ప్రధా న కార్యదర్శి అడపా రాం బాబు, జగ్గం పేట మండల మీడియా సమాచార కార్యదర్శి సైతన నాగేశ్వ రరావు, జె.కొత్తూ రు నుం డి గ్రామ అధ్యక్షులు గుం టము క్క ల మధు, వెం టపాటి తాతా రావు, నకిరెడ్డి రామదుర్గ, బొల్లి తాతా జీ, అడబాల శ్రీరామ్, సేనాపతి గిరిబాబు, సేనాపతి సాయి, బలి జి వీరారఘవ, అయితిరెడ్డి ఏసు బాబు, రాజపూడి నుం డి కోట సత్తి బాబు, సోమవరం నుం డి డే గల నరేష్, గోనే డ నుండి నల్లం శెట్టి చిట్టిబాబు, వల్లపు శెట్టి నాని , బూ రుగుపూడి నుం డి కోడి గంగాధర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.