కాతేరు గ్రామంలో ఓటరు లిస్ట్ వెరిఫికేషన్

రాజమండ్రి: రాజమండ్రి రూరల్ మండలం, కాతే రు గ్రామంలో పలు పోలిం గ్ స్టే షన్లలో ఓటరు లిస్ట్ వెరి ఫికేషన్ మరి యు క్రొత్త ఓట్లు నమోదు చేయిం చడం జరిగిం ది. ఈ కార్య క్రమంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్య దర్శి ఎం. శ్రీని వాస్, కార్య దర్శి జి. రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.