కాకినాడ సిటి: జనసేన పార్టీ నాయకులు పి .ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలమేరకు 37వ డివిజన్ పాతబస్ స్టాండ్ ప్రాంతంలో బలసాడి శ్రీను ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగుల కో ఆర్డినేటర్ శ్రీమన్నారాయణ పర్యవేక్షణలో దివ్యాంగుల భరోసా యాత్ర నిర్వహించడం జరిగ ింది. ఈ యాత్రలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు దివ్యాంగులు మాలే గుర్రమ్మ, మాతా స్వరూపలను కలిసి వారితో వారి సమస్యలపై మాట్లాడివారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ ించారు. మిగిలిన వారి బాధలతో పోలిస్తే దివ్యాం గుల బాధలు భిన్నం గా ఉంటా యన్నా రు, వీరి కి ఆదాయపరంగానే కాకుం దా, శరీ రకంగా, మానసికంగా రక రకాల కో ణంలో ఎదుర్ కోవాలన్నా రు. నేటి పోటీ ప్రపంచంలో జీవనం సాగించడమే కష్టతరంగా మారిందనీ అలాం టిది దివ్యాం గులకు ఎలా ఉంటా దో ఒక్క సారి ఈ వై.సి.పి ప్రభుత్వం ఆలోచించాలన్నా రు. వారి వ్యక్తి త్వ హననం జరగకుం డా కాపాడుతూ వారి మనో ధైర్యం పెం చుతూ వికాశం పొం దేలా ప్రత్యే క చర్య లు తీసుకో వాలనీ కానీ ఈ ము ఖ్య మంత్రి బాదుడే.. బాదుడు మీద ఉన్న ధ్యా స ఇంకదేనిమీదా ఉండదని ఎద్దే వా చే సారు. ఈ సందర్భం గా దివ్యాం గుల ప్రయోజనాలకో సం జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం చర్య లు తీసుకుం టునంటూ తమకు మద్దతు ని కోరా రు. ఈ కార్య క్రమంలో సత్తి బాబు , అభిరాం , మల్ లాడి రా జేష్, రా కేష్, నూ కరా జు తదితరులు పాల్గొన్నారు.