ఒక సినిమా ఆపడం పై ప్రభుత్వం పెట్టిన ఇంత శ్రద్ధ
1.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై
2.పెట్రోల్ ధర పెరగడం పై
3.నిత్యావసరాలు ధరల పై
4.చీఫ్ లిక్కర్ & వాటి ధరల పై పెట్టి ఉంటే..
5.సుగాలి ప్రీతి & వైస్ వివేకా పై
6.Jr డాక్టర్స్ కి 6 నెలలు గా పెండింగ్ లో ఉన్న స్టైఫండ్
- ఇసుక & సిమెంట్
8.హిందూ ఆలయాల దాడి పై
9.కోవిడ్ వాక్సిన్ కొరత పై
ETC…
పెడితే బాగుంటుంది
