• ఛాన్సు ఇచ్చినందుకు రాష్ట ్రాన్ని చీకట్లోకి నెట్టాడు
• జగన్ గ్రాబింగ్ యాక్టునెపం కేంద్రం పై నెట్టేసే కుట్ర
• కూటమి పాలన మొదలైన 100 రోజుల్లోనే గంజాయి ముఠాలకు ముకుతాడు
• సెజ్ బాధిత రైతులకు తగిన న్యాయం చేస్తాం
• ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం వారాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్
‘2019 ఎన్నికల్లో జగన్ ప్రతి ప్రాం తం తిరిగి అమ్మా …. ఒక్క ఛాన్స్ ఇవ్వం డని కోరా డు. చెల్లెమ్మ నాన్న లేని బి డ్డను.. ఒకసారి అవకాశం ఇవ్వండి అని అడి గాడు. ఆయన చాలా కరెక్టు గానే అడి గాడు. ప్రజలు కరెక్టు గానే అర్ధం చేసుకొన్నారు . 2019లో జగన్ అడి గిన ఒక ఛాన్స్ ఇచ్చే శారు . ఎన్నో ముద్దులు పెట్టి , బుగ్గలు ని మిరి అడి గినందుకు ఒక్క ఛాన్స్ ప్రజలు మాట తప్ప కుం డా ఇచ్చారు . ఇక చాలు… పాపం అని ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ కే అదే ప్రజలకి భవిష్యత్తు లేకుం డా చేశాడు. రాష్ట ్రాన్ని అన్ని రంగాల్లో అంధకారం చేశాడ’ని జనసేన అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యా ణ్ గారు అన్నారు . జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్సు చాలు. ప్రజలు ఈసారి వారి భవిష్యత్తుకు ఛాన్సు ఇచ్చు కోవాలి… భరోసా ఇచ్చే కూటమికి ఛాన్సు ఇవ్వా లని కోరారు . రాష్ట ్రాన్ని మళ్లీ పురోగమన బా టలోకి తీసుకెళ్లే పాలనకు అండగా ని లవాలన్నారు . బుధవారం ఎలమంచి లి ని యోజకవర్గం , అచ్యు తాపురంలో ని ర్వహించి న వారా హి విజయభేరీ సభలో శ్రీ పవన్ కళ్యా ణ్ గారు ప్రసంగిం చారు . ఈ సందర్భం గా శ్రీ పవన్ కళ్యా ణ్ గారు మాట్లా డుతూ ‘‘ప్రజలు వారి భవిష్యత్తు ను వారే ని ర్ణయిం చుకు నే ఛాన్సు ఇది. ఒక్క సారి ఛాన్సు అడి గిన పాలకు డు ఎన్ని దా ష్టీకాలు చేశాడో మీకు తెలుసు. మరోసారి అదే తప్పు జరగకుం డా చూసుకోండి . నాకు ప్రజల కోసం పోరా టం మాత్ర మే తెలుసు. నేను సంపూర్ణం గా ప్రజల కోసం పని చేస్తా . మీరు ఎన్నుకు న్న వారితో పని చేయిం చే బా ధ్య త తీసుకుం టాను. పోలవరం పునరా వాస బా ధితులకు ఎంత అండగా ని లబడతానో , సెజ్ లలో భూములు కోల్పో యి నష్టపోయిన రైతులకీ అంతే అండగా ని లబడి న్యా యం చేస్తా ను.
• ముసాయిదా ఇస్తే …
ప్రజల ఆస్తు లన్నీ కాజేసే కు ట్రతో తీసుకొచ్చిన జగన్ ల్యాం డ్ గ్రాబిం గ్ యాక్టు అంశాన్ని ఇప్పు డు వైసీపీ నాయకు లు కేంద్రం మీదకు తోసి చేతులు దు లుపుకుందా మనే కొత్త పన్నా గం పన్నారు . కేంద్రం చట్టం తీసుకొచ్చిం దని కొత్త పాట పాడుతున్నారునానిర్. కేంద్రం దేశంలోని అన్ని రకాల భిన్న మైన పరిస్ థితులు, పరిణా మాలు, ఇతర బోలె డు అంశాలను ప్రా తిపదికగా తీసుకొని కొన్ని చట్టా లను ముసాయిదా రూపంలో రాష్ట ్రాలకు పంపుతుం ది. దా న్ని రాష్ట ్రాలు తమకు న్న పరిస్ థితులకు అనుగుణంగా ముసాయిదా ను అమలు చేయాలా వద్దా అనే ని ర్ణయం తీసుకోవల్సి ఉంటుం ది. వైసీపీ ప్రజల ఆస్తు లపై కన్నే సి, మొత్తం దో చుకోవాలనే కోణంలో మరిన్ని అదనపు అంశాలను జోడించి , తమకు అనుకూలంగా ఉండేలా ‘‘జగన్ ల్యాం డ్ గ్రాబిం గ్ యాక్టు ’’ను తీసుకొచ్చిం ది. వైసీపీ ప్రజల ఆస్తు లను కాజేయడాని కి చేసిన కు ట్ర. ఈ చట్టం ప్రకారం మన భూమి ఎవరైనా కబ్జా చేస్తే కనీ సం కే సులు, కోర్టులు కూడా ఉండవు. జగన్ ని యమించి న అధికారు ల వద్దకు వెళ్లాలి. వారు ఎవరి మాట విం టారో అందరికీ తెలుసు. మన ఆస్తి లో మనం కొన్ని రోజుల పాటు ఉండకపోతే అది అన్యా క్రాం తం అయి, మనకు తెలియకుం డానే చేతులు మారిపోతుం ది. ఆస్తు లకు సంబంధించి ఒరిజినల్ పత్రాలు మన దగ్గర ఉండవు. జిరా క్స్ పత్రాలే ఇస్తా రట. ఒరిజినల్స్ ప్రభుత్వ మే ఉంచేసుకొంటుం ది. అత్య వసరంలో మన ఆస్తు లు తాకట్టు పెట్టు కోవడాని కి కూడా కు దరదు . ఇలాం టి సవాలక్ష ని బంధనలు ఈ జగన్ ల్యాం డ్ గ్రాబిం గ్ యాక్టు లో ఉన్నా యి. జగన్ కు ఓటేస్తే మన సొం త ఆస్తు లన్నీ గాలిలో దీపాలే అవుతాయి.