ఒకే ఫ్రేమలో మెగా బ్రదర్స్.. ఫొటో వైరల్

ఒకే ఫ్రేమలో మెగా బ్రదర్స్..

మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ ఒకే చోట కలవడం ఇటీవల అరుదుగా మారిపోయింది. వరుణ్-లావణ్య వెడ్డింగ్ కోసం వీరంతా ఇటలీలో మరోసారి కలుసుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే పలు ఫొటోలు బయటకు రాగా, తాజాగా ముగ్గురు అన్నదమ్ములు కలిసి తీసుకున్న ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఈ ముగ్గురినీ ఇలా చూడటంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.