శ్రీనగవరపుకోట: ఎస్.కోట జనసేన అధ్వర్యంలో అంతర్ జాతీయ దివ్యంగుల దినోత్సవము ఆదివారం ఎస్.కోట అర్.కే కళ్యా ణ మండపంలో ని ర్వ హిం చడం జరిగిం ది. వికలాం గుల రాష్ట్ర సంగం ని రుద్యో గ జేఏసీ ఉపాధ్య క్షులు కొలామదు అధ్యక్ష త వహిం చిన ఈ సభలో దివ్యం గుల నుద్దేశిం చి జనసేన ని యోజకవర్గ సీని యర్ నాయకులు వబ్బి న సన్యా సి నాయుడు మాట్లాడుతూ కుడు గుడ్డ ఇల్లు విద్య వైద్య ఉద్యో గ ఉపాధి శిక్ష ణ కార్య క్రమాలను, వికలాం గుల సంక్షేమ కోసం బడ్జె ట్ ని ధులు కేటాయిం చి అమలు చేసినపుడే డివ్యం గుల జీవితా ల్లో వెలుగులు నిం పాలని తద్ వారా వారు సమాజములో ఆత్మ గౌరవంతో బతకాలని అందుకు జనసేన పార్టీ కృషి చేస్తుం దని అన్నా రు. ఈ కార్య క్రమములో ని యోజక వర్గ 5 మండలాల జనసేన అధ్య క్షులు కె.రామకోటి , సుం కర అప్పా రావు ప్పె నుమత్స రాజు , గోరపల్లి రవి, రామె ళ్ళ శివాజీ, అలమండ రాం బాబు, జాన్న పల్లి సత్తి బాబు, కోలా కన్న య్యదొ ర, బుజ్జి మరి యు కిరణ్ మహిళా సమైక్య సంగం జిల్లా అధ్య క్షురాలు నాగమణి, వాలంటరీ హెల్త్ సర్వీసె స్ ఎన్. హరణధరావు, సి హెచ్ సంగ నాయకులు ఏ.నూ కప్పరావు, ఎస్ ఎస్ నాయుడు, ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.