ఎం.పి. అరెస్టుకు ఇదా సమయం
ముందు రోగులను కాపాడటంపై దృష్టి సారించండి
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కదిలించి ప్రజలను రక్షించవలసి ఉండగా – ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడం ఏమాత్రం సమర్ధింపు చర్య కాదని జనసేన భావిస్తోంది-PawanKalyan