• బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం బీజేపీ గొప్పదనం
• సామాజిక మార్పు కోసం 2009 నుంచి ప్రయత్నిస్తున్నాం
• ఏపీ బీసీకులాలను తెలంగాణలో తొలగించారు … ఈ సమస్యను విన్నవిం చినా స్పందన లేదు
• బీజేపీ-జనసేన ప్రభుత్వంలో ఈ సమస్యను పరిష్కరిస్తాం
• ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిసామర్థ్యాలు రెపరెపలాడుతున్నాయి
• తెలంగాణలోనూ సమగ్ర అభివృద్ధి కావాలి
• తెలంగాణ యువతకు అండగా నిలబడతానని శ్రీ గద్దరన్నకు మాటిచ్చా
• ఏ సమస్య వచ్చినా అండగా నిలబడి పోరాడతాను
• కూకట్ పల్లి ఎన్నికల ప్రచార సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
‘సమాజంలోని అన్ ని వర్గాలకీ అధికారం అందాలనే బలమైన లక్ష్యం తో 2009 నుం చి పోరా టం చేస్తున్నాం . ఇప్పు డు బీజేపీ కూడా అదే ఆశయంతో తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాల నుం చి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం ఎంతో ఆనందం కలిగించిం ద’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యా ణ్ గారు అన్నారు . తెలంగాణ ఎన్ నికల ప్రచారంలో భాగంగా ఆది వారం కూకట్ పల్ లి నియోజకవర్గం లో జరిగి న జనసేన – బీజేపీ సంయుక్త ప్రచార సభలో శ్రీ పవన్ కళ్యా ణ్ గారు పాల్గొని ప్రసంగిం చారు . బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి.నడ్ డా గారు , జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నా దెం డ్ల మనోహర్ గారు సభలో పాల్గొన్నారు . కూకట్ పల్ లి అసెంబ్లీ స్థానం నుం చి జనసేన అభ్యర్థి గా పోటీ చేస్తున్న శ్రీ ముమ్మా రెడ్డి ప్రేమ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిం చాలని విజ్ఞప్తి చేశారు . ఈ సందర్భం గా శ్రీ పవన్ కళ్యా ణ్ గారు మాట్లాడుతూ “శ్రీ నరేం ద్ర మోదీ గారి నా యకత్వం లో భారతదేశం దశాబ్ద కాలంలోనే 5వ అతి పెద్ద ఆర్ ధిక వ్యవస్థగా అవతరించింది . తెలంగాణలోనూ భారత్ సా ధిస్తున్న అభివృద్ధి జాడలు చూడాలి. ఇది కచ్చి తంగా తెలంగాణకు అవసరం. ప్రధాని శ్రీ నరేం ద్ర మోదీ గారి నా యకత్వం లోనే ఇది సా ధ్యం . జనసేన పార్టీ శ్రీరా మచంద్రమూర్తి ని గౌరవిస్తుంది . సకల మతాలను అంతే గౌరవంగా చూస్తుంది . సోషలిస్టు విలువలతోపాటు సమసమాజ స్థాపన ఆలోచనలు జనసేనకు ఉంటా యి. ఇలాం టి భావాలు బీజేపీలోనే కనిపిస్తాయి. భారతదేశం భద్రం గా ఉండాలని బీజేపీ భావిస్తుందిస్తాంద్. శ్రీ నరేం ద్ర మోదీ గారి నా యకత్వం లో భారత దేశం ప్రపంచంలోనే అత్యు న్న త దశకు పయనిస్తోంది . జీ 20 వంటి ప్రతి ష్టాత్మక సదస్సులకు భారత్ నా యకత్వం వహిం చడం ప్రపంచంలోని సంపన్న దేశాలకు చెంది న అధినేతలు భారత్ కు రా వడం గర్వం గా అనిపించింది . ఖచ్చి తంగా తెలంగాణలో కూడా ఇలాం టి సమగ్ర అభివృద్ధి కనిపిం చాలని బలంగా కోరుకుం టున్నా ను.
• కూకట్ పల్ లి గెలుపు … ఏపీలో 25 పార్లమెం ట్ సీట్లపై ప్రభావం
ప్రజా యుద్ధనౌక, నా అన్న శ్రీ గద్దర్ గారు బతికి ఉన్న ప్పు డు ఆయనకు ఓ మాటిచ్ చాను. దశాబ్దాలపాటు గొం గడి కప్పు కుని కాలికి గజ్ జెలు కట్టు కుని తెలంగాణ సా ధన కోసం ఆడిపాడిన శ్రీ గద్దర్ తెలంగాణ కోసం, తెలంగాణ వెనుకబా టుతనం పోవాలని చివరి వరకు అనుకున్నారు . నేను ఒక సమయంలో గాయపడ్డ పాట అన్న ప్పు డు ఎందుకు అలా అన్నారు అని అడిగి నప్పు డు తెలంగాణ యువత, బలిదానా లు చేసిన యువత, గాయపడ్డ యువత, అలాం టి తెలంగాణను పూర్తి స్థాయిలో అభివృద్ధి చూడలేకపోతున్నా మన్న బా ధ ఆయనకు చివరి వరకు ఉంది . పోరాటా లు, బలిదానా లతో తెలంగాణ సాధిం చుకున్న యువతకు అండగా నిలబడు తమ్ము డా అని శ్రీ గద్దర్ గారు అడిగి నప్పు డు కచ్చి తంగా తెలంగాణ యువతకు అన్ ని విధాలా అండగా ఉంటా నని మాటిచ్ చాను. దాన్ ని ఎప్పటికీ తప్పను. ఇక్కడి యువత భవిష్యత్తు , వారి భద్రత నా కు ముఖ్యం . శ్రీ మంద కృష్ణ మాది గ గారి పోరాటా నికి ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు అండగా నిలిచారు . సమాజంలో అధికంగా ఉన్న వెనకబడిన వర్గాలు, అణగారిన వర్గాలకు అధికారం అందాలి. అందరికీ సమానమైన రాజ్యా ధికార ఫలాలు దక్కా లి. అప్పు డే నిజమైన స్వ తంత్రం వచ్చి నట్టు భావిస్తాను. 2009 ఎన్ నికల్లో తెలంగాణలో సైతం మనకు 18 శాతం వరకు ఓటిం గ్ వచ్చింది . అలాం టి బలం మనకు ఇంకా తెలంగాణలో ఉంది . కూకట్ పల్ లి నియోజకవర్గం గెలుపు , ఆంధ్రప్రదేశ్ లోని 25 పార్లమెం టు సీట్లలోనూ ప్రభావితం చేస్తుంది . సభకు వచ్చి న టీడీపీ మద్దతుదారు లకు నా హృదయపూర్వ క ధన్యవాదాలు. బీసీల నుం చి ముఖ్యమంత్రిని చూడాలని మోడీ గారి నోటి వెం ట రా వడం గొప్ప మార్పు నకు సూచకం. తెలంగాణను బీసీలు ఏలాలి. దేశ సమగ్రత, భవిష్యత్తు కోరు కునేవాడిని. దేశానికి రెం డో రా జధాని లాం టి హైదరాబా ద్ లో బీజేపీ పూర్తి స్థాయిలో విజయం సాధిం చాలని మనస్ ఫూర్తి గా కోరుకుం టున్నా ను. హైదరాబా ద్ ఎల్లప్పు డూ భద్రం గా ఉండాలన్న దే నా ఆకాంక్ష . ఏ సమస్య వచ్చినా మీరు పిలిస్తే వస్తాను. కలసి పోరా డుదాం . తెలంగాణలో ఆంధ్ర ప్రదేశ్ కు చెంది న 26 కులాలను బీసీ జాబితా నుం చి తొలగిం చారని నా కు ఎన్నో విజ్ఞా పనలు వచ్ చాయి. దీనిపై గతంలోనూ తెలంగాణ ప్రభుత్వా నికి నివేదించాం . వారి నుం చి సరైన స్పం దన లేదు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అయిన వెం టనే దీనిపై ప్రధాని శ్రీ నరేం ద్ర మోదీ గారిని, హోం మంత్రి శ్రీ అమిత్ షా గారిని, శ్రీ నడ్ డా గారిని కలసి చర్చిం చి సమస్య పరిష్కా రం కోసం కృషి చేస్తాను. మూడు దశాబ్దాల్లో దేశం మొత్తం ఎంతో క్రమశిక్ష ణగా విస్తరిం చిన బీజేపీ మార్గదర్శకంలో జనసేన పార్టీ కూడా అంతే క్రమశిక్ష ణగా పార్టీ నిర్మా ణం చేసు కోవాలని, కార్యకర్తలు ఇదే స్ ఫూర్తి ని కొనసా గిం చాలని కోరు తున్నా ను. కూకట్ పల్ లి నియోజకవర్గం నుం చి బరిలో ఉన్న జనసేన పార్టీ అభ్యర్ ధి శ్రీ ముమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్ గారిని అఖండ మెజార్టీతో గెలిపిం చాలని కోరు తున్నా ను” అన్నారు .
• బీఆర్ఎస్, కాం గ్రెస్ దొం దూ దొం దే: శ్రీ జె.పి.నడ్ డా
బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి.నడ్ డా గారు మాట్లాడుతూ “తెలంగాణలో పోటీలో ఉన్న బీ ఆర్ ఎస్, కాం గ్రెస్ పార్టీలు దొం దూ దొం దే. తోడు దొం గలు. దీనిని తెలంగాణ ప్రజలు అర్ధం చేసు కోవాలి. కాం గ్రెస్ అంటే కరప్షన్, కొలాబిరే షన్. బీ ఆర్ ఎస్ పార్టీ కుటుంబా నికి మేలు చేసు కోవడం తప్ప తెలంగాణకు చేసింది ఏమీ లేదు. బీజేపీ నా యకత్వం లో భారత దేశంలోని అన్ ని వర్గాల సంక్షేమానికి తగు ప్రాధాన్యత ఇచ్ చాము. భారతదేశ అంతర్గత భద్రత పూర్తి స్థాయిలో మెరు గయ్యింది . శ్రీ నరేం ద్ర మోదీ గారి నా యకత్వం లో భారత దేశం కొత్త ఉత్సా హంతో పరు గులు తీస్తోంది . ఇదే ఉత్సా హం తెలంగాణలో కూడా ఉండాలనేది బీజేపీ ఆకాంక్ష . సమాజంలో అధికంగా ఉన్న వర్గాలకు అధికారం దక్కా లి. వారికి తగి న న్యా యం జరగాలి. బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధులను గెలిపిస్తే కచ్చి తంగా తెలంగాణ బంగారు మయం అవుతుంది . కాం గ్రెస్ చేసే వాగ్దానా లు ఏవీ నిలిచేవి కావు. బీ ఆర్ ఎస్ గెలిచినా , కాం గ్రెస్ గెలిచినా ఉమ్మడిగా తెలంగాణను దోచుకుంటారు . బీజేపీ నా యకత్వం లో తెలంగాణ సుస్థి ర అభివృద్ధి సా ధ్యం . బీజేపీ, జనసేన పార్టీల కార్యకర్తలు సమన్వ యంతో అఖండ విజయం దశగా పయనిం చాలి అని అన్నారు . బహి రంగ సభలో జనసేన కూకట్ పల్ లి అభ్యర్ ధి శ్రీ ముమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి. మహేం దర్ రెడ్డి , గ్రేటర్ హైదరాబా ద్ అధ్యక్షులు శ్రీ రా ధారం రా జలిం గం, తెలంగాణ ప్రచార కార్యదర్శి శ్రీ సా గర్, ఎమ్మా ర్పీ ఎస్ అధినేత శ్రీ మంద కృష్ణ మాది గ తది తరు లు పాల్గొన్నారు .