#pawankalyanwithfarmers
నా ఒక్కడి విజయం కోసంఅయితే ఇంత కష్టపడాల్సిన పనిలేదునావరకు నేను పనిచేసుకొని గెలవచ్చు..కానీ నేను వ్యవస్థ మార్పుకొరకు పోరాడుతున్నాను..కాబట్టి ఓటములు ఎదురైనాసరే…
#pawankalyanwithfarmers
నివర్ తుఫాను బాధితులను పరామర్శించేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు.#NivarCyclone#JSPWithFarmers
దేవాలయ ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన పాలకులు తామే యజమానులం అనుకోవద్దు.
ధర్మ పరిరక్షణకు ఉద్దేశించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గితేనే వేలం, విక్రయం ప్రకటనలు వస్తాయి. దాతలు ఇచ్చిన ఆస్తులను…
మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల బహిరంగ వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల బహిరంగ వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దేవాదాయ శాఖకు చెందిన భూములకు…