జనసేన నాయకులు, ఆశా_జ్యోతి ఫౌండేషన్ వ్యవస్తాపకులు, శేఖర్_పులి గారు ఫౌండేషన్ తరుపున కరోనా రోగుల కొరకు 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వేలాది మెడికల్ కిట్లు ఇండియాలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్పటల్లో డోనేట్ చేయడం జరిగినది నిన్న క్రిష్ణా జిల్లా మచిలీపట్నం లో కలెక్టర్ గారికి 25 యూనిట్లు అందచేశారు. #AshaJyothi #CovidVaccine
జై చిరంజీవ…???
ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టటానికి దాదాపు 60 లక్షలు ఖర్చు అవుతుంది… రెండు రాష్ట్రాల్లో 56 జిల్లాలు ఉన్నాయి 56×60 లక్షలు…
పేదలకు ఆహారం అందిస్తున్నారు జనసేన నెల్లూరు
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు,జనసేన నాయకులు శ్రీ మనుక్రాంత్ గార్ల పిలుపుతో గత 10రోజులుగా హోమ్ఐసోలేషన్లో ఉన్నవారికి,ప్రభుత్వఆసుపత్రి వద్ద పేదలకు…