జనసేన నుంచి గెలిచిన ఆ ఒక్క కార్పొరేటర్

ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో గెలిచిన 49 డివిజన్ల #కార్పొరేటర్లు, #మేయర్ తో సహా అందరూ సన్మానాలు, సంబరాల్లో మునిగి తెలుతుంటే..

జనసేన నుంచి గెలిచిన ఆ ఒక్క కార్పొరేటర్ Ramesh Naidu Malaga మాత్రం తన 38వ డివిజన్ లోని ప్రజల ఇబ్బందులను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. #JSPOngole ✊

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.