రూ.25 లక్షల ఆరోగ్య బీమా… కూటమి హామీ

• డ్రైవర్లను ఓనర్లు చేసేలా ప్రత్యేక పథకం
• టాక్సీ, హెవీ లైసెన్స్ కలిగిన వారికి రూ.15 వేలు ఆర్థిక సాయం… ప్రమాద బీమా
• కూటమి ప్రభుత్వం తోనే అన్ని వర్గాల అభ్యున్నతి
• చెత్త పన్ను రద్దు… చెత్త పన్ను తెచ్చిన వైసీపీని చెత్తలో పడేద్దాము
• మూడు భూకబ్జాలు.. ఆరు భూ పంచాయితీలే వైసీపీ విధానం
• కళకళలాడే ఉత్తరాంధ్రను వైసీపీ గద్దలు కబళిం చాయి
• భూ దాహం తీరక కొత్తగా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు
• 75 శాతం ఉద్యోగాలు అంటూ జగన్ పరిశ్రమలు రాకుండా చేశాడు
• వైసీపీ పాలనలో 23 లక్షల మంది యువత మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డారు
• యువశక్తిని జగన్ నిర్వీర్యం చేశాడు
• ఘాజీని విశాఖ సముద్రంలో తొక్కేసినట్లే వైసీపీని తొక్కేయాలి
• పెందుర్తి వారాహి విజయభేరి సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

‘జనవాణిలో భాగంగా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఏ వ్యక్తిని కలిసినా వైసీపీ నాయకులు చేసిన కబ్జాలు, ఆక్రమణల గురించి కథలు కథలుగా వారి వేదనను కన్నీటితో చెప్పారు . అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి చోటా వైసీపీ నాయకుల భూదందాలు, బెదిరింపులకు అంతే లేదు . పచ్చగా కళకళలాడే ఉత్తరాంధ్రను వైసీపీ కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, పెద్ది రెడ్డి వంటి నేతలు తమ గుప్పెట్లో పెట్టుకున్నార’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు . వైసీపీ ఐదేళ్ల పాలనలో మూడు భూ కబ్జాలు, ఆరు భూ పంచాయితీల అన్న రీ తిన సాగిం దని చెప్ పారు . ఇప్పు డు వీరి భూదా హం తీరక కొత్తగా జగన్ ల్యాం డ్ గ్రాబిం గ్ యాక్టు తీసుకు వచ్చి ప్రజల ఆస్తు ల మీద కూడా పడ్ డారని తెలిపారు . మరోసారి వైసీపీ వస్తే ప్రజలకు సొం త ఆస్తు లు అనేవి ఉండకుం డా చేస్తా రని చెప్ పారు . బుధవారం సాయంత్రం పెందుర్తి జంక్షన్లో జరిగిన వారా హి విజయభేరీ బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యా ణ్ గారు ప్రసంగిం చారు . పెందుర్తి అసెంబ్లీ అభ్యర్ థి శ్రీ పంచకర్ల రమేష్ బా బు, అనకాపల్లి లోక్ సభ అభ్యర్ థి శ్రీ సి.ఎం.రమేష్ లను భారీ మెజారిటీతో గెలిపిం చాలని విజ్ఞప్తి చేశారు . ఈ సందర్భం గా శ్రీ పవన్ కళ్యా ణ్ గారు మాట్లా డుతూ… “పేద ప్రజలు కాలుష్యం బా రినపడి రకరకాలుగా ఇబ్బందు లుపడుతున్న తాడి గ్రామాన్ని వేరే ప్రాం తాని కి తరలిం చాలని ఎప్ప టి నుం చో డిమాం డ్ చేస్తున్నారు . వారి తరలిం పునకు మాత్రం ఈ ప్రభుత్వాని కి భూమి దొరకదు , స్థలాలు కనబడవు. వైసీపీవాళ్ళు ఆక్రమిం చుకోవడాని కి మాత్రం వేలాది ఎకరా లు కనిపిస్తా యి. కూటమి ప్రభుత్వం రా గానే ఎప్ప టి నుం చో వ్య ధ అనుభవిస్తు న్న తాడి గ్రామస్తు లను సురక్షిత ప్రాం తాలకు తరలిం చే బా ధ్య త మేము తీసుకుంటాం . జగన్ గతంలో అధికారంలోకి వచ్చిన రెం డు నెలల్లో నే తాడి గ్రామాన్ని తరలిస్తా మని మాయ మాటలు చెప్ పాడు. ఆయనలా కాకుం డా తాడి గ్రామ వ్య ధ విన్న వ్యక్తి గా వారికి తగు న్యా యం చేసే బా ధ్య త వ్యక్తి గతంగా తీసుకుం టాను.
• 2019లో నేను చెప్పి నట్టే జగన్ కొం డలు, గుట్టలు దో చేశాడు
జగన్ ఒక్క ఛాన్స్ అని అడి గితే ఇచ్చారు . ఇక చాలు. ఎన్నికల ముందు వైసీపీని గెలిపిస్తే ఈ కొం డలు, గుట్టలు అన్నీ ఆక్రమిం చేస్తా రని చెప్ పాను. ఇప్పు డు అదే జరు గుతోం ది. ప్రజలంతా కళ్లు అప్పగించి చూడడం మినహా ఏమీ చేయలేని పరిస్ థితి. కొత్తగా జగన్ తీసుకు వస్తు న్న ల్యాం డ్ గ్రాబిం గ్ యాక్టు వస్తే ఎవరి దగ్గర సొం త ఆస్తు లు, ఒరిజినల్ పత్రాలు కూడా ఉండవు. అన్ని ఆస్తు లు జగన్ గారి వద్దే ఉంటాయి. నానక్ రా మ్ గూడాలో వారి కంపెనీల్లో ఉంటాయి. వీరికి పంచ గ్రామాల సమస్య పరిష్కా రం కు దరదు . సిం హాద్రి అప్ప న్న భూములు ప్రైవేటు వ్యక్తు లకు ధారా దత్తం చేసేస్తారు . ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ని లదీయకపోతే మార్పు రాదు . ఇలాం టి ప్రభుత్వా న్ని ఇంటికి పంపడాని కి మనకు మరో 12 రోజులు మాత్ర మే సమయం ఉంది. జాగ్రత్తగా ఆలోచిం చండి . ఇది మన భవిష్యత్తుని ని ర్ణయిం చే అతి కీ లకమైన ని ర్ణయం అని గుర్తు పెట్టుకుని ఓటు వేయండి . మీకు ఉద్యో గం ఇవ్వని జగన్ కి మీరు ఓటు వేస్తారా ? ఫీజు రీ ఎంబర్స్ మెం టు ఇవ్వని జగన్ కి ఓటు వేస్తారా ? ఉపాధి ఇవ్వని జగన్ కి ఓటు వేస్తారా ? యువత ఆలోచిం చుకోండి . ఈ ప్రభుత్వా న్ని మారుద్దాం . జగన్ ని గద్దె దిం చుదాం . కూటమి ప్రభుత్వా న్ని ని లుపుదాం . బంగారు భవిష్యత్తుకు బా టలు వేద్దాం .
• యువత మత్తు లో తూగేలా వైసీపీ పాలన
జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వా త పరిశ్రమల్లో 75 శాతం ఉద్యో గాలు స్థాని క యువతకే అన్నారు . పరిశ్రమలు చూస్తే ఉద్యో గాలు ఇవ్వ డాని కి స్కి ల్ లేదు అంటాయి. యువతకు అవసరం అయిన స్కి ల్స్ అందిం చాలి కదా . ఓట్లు వేయిం చుకుని రూ. 5 వేలకి వాలంటీర్ ఉద్యో గాలు ఇస్తే సరిపోతుందా ? రా ష్ట్రం లో 23 లక్షల మంది యువత మాదక ద్రవ్యా లకు అలవాటుపడ్ డారు . 23 లక్షల మంది శక్తి యుక్తు లున్న యువతను ఈ ప్రభుత్వం గంజాయిలాం టి మాదక ద్రవ్యా లకు అలవాటు చేసిం ది. దేశంలోనే రా ష్ట్రం గంజాయిలో నంబర్ వన్ అయ్యిం ది. విశాఖ పోర్టులో 25 వేల కిలోల హెరా యిన్ దొరికిం ది. యువతను ఇలాం టి వ్య సనాలకు బాని స చేస్తు న్న ఈ ప్రభుత్వా న్ని సముద్రం లో తొక్కేద్దాం . పాకిస్థా న్ సబ్ మెరైన్ ఘాజీని ముంచి నట్టు సముద్రలో తొక్కేద్దాం . ఎమ్ మెల్ యే అదీప్ రా జ్ యువకు డు, భవిష్యత్తుకు బా గా చేస్తా డు అని ఓటు వేస్తే కరప్షన్ కిం గ్ అయ్యా డు. రా ష్ట స్థా యిలో జగన్ అరా చకాలు చేస్తుంటే ఇక్క డ అదీప్ రా జ్ దోపి డీలు చేస్తున్నారు . పరవాడలో ని ర్మా ణం చేపట్టా లంటే డబ్బు లు కట్టా లి. అపార్టు మెం టు కొనాలన్నానాని, లే అవుట్ వేయాలన్నా ఈ ఎమ్ మెల్ యేకి డబ్బు లు కట్టా లి. ప్రజలు ప్రభుత్వాని కి టాక్సు లు కడుతున్నారు . ఈ ఎమ్ మెల్ యేకి దేని కి భయపడాలి. ఈ దోపి డీలు ఆగాలంటే కూటమి ప్రభుత్వం రా వాలి. అనకాపల్లి పార్లమెం టు నుంచి ఎంపీగా శ్రీ సీఎం రమేష్, పెందుర్తి ఎమ్ మెల్ యేగా శ్రీ పంచకర్ల రమేష్ బా బులను గెలిపిం చాలి. నాకు పదవి ఇవ్వ కపోయినా మీ గుం డెచప్పు డు అయ్యా ను. ఓటు అడుగుతున్నా వు కావాల్సి న పనులు చేయకపోతే ఎవర్ ని అడగాలని మీరు అడగవచ్చు . మీకు నేనున్నా ను. నేను పని చేస్తా ను ఇద్దరితో పని చేయిస్తా ను.
• దివ్యాం గులకు అండగా కూటమి ప్రభుత్వం
పెందుర్తి ని యోజకవర్గం వేదికగా దివ్యాం గులకు మాటిస్తున్నారు . జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మీకు అండగా ఉంటుం ది. దివ్యాం గులను అవహేళన చేసే వారిపై ఎస్ సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి కఠిన చట్టా న్ని దివ్యాం గుల కోసం కూడా తీసుకు వస్తాం . చాలా సంవత్సరా ల నుంచి మీరు కోరు కుం టున్నట్లు .. కూటమి ప్రభుత్వం లో ప్రతి నెలా రూ. 6 వేల పిం ఛన్ అందిస్తాం . పూర్తి స్థా యిలో వైకల్యాని కి గురైన వారికి నెలకి రూ. 15 వేల పిం ఛను, కిడ్నీ , తలసేమియా లాం టి దీర్ఘ కాలిక వ్యా ధుల బా రినపడి న వారికి రూ. 10 వేలు అందిస్తాం . మేని ఫెస్టోలో ప్రతి కుటుంబాని కి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కూటమి ప్రభుత్వం తీసుకు వస్తోం ది. ప్రతి ఇంటికి మూడు గ్యా స్ సిలిం డర్లు ఇచ్చే బా ధ్య త మాది. యువతకు 20 లక్షల ఉద్యో గాలు, నిరు ద్యో గ భృతి రూ.3 వేలు ఇస్తాం . ప్రధాన మంత్రి గారి అండతో ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు పథకాన్ని తీసుకు వస్తాం . యువత ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతిభా గణాం కాలు చేపడతాం . 2047 నాటికి ఇండి యా సూపర్ పవర్ అవుతుం ది. అలా కావాలి అంటే యువతలో ఉన్న ప్రతిభా పాటవాలు వెలుగులోకి రా వాలి. రవాణా కార్మికు లకు డ్రైవర్స్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస ్తాం . డ్రైవర్లను ఓనర్లను చేస్తాం . 4 లక్షలు పైబడి న వాహన కొనుగోలు రుణా లకు 5 శాతం వడ్డీ సబ్సి డీ. టాక్సీ డ్రైవర్లు, హెవీ లైసెన్స్ కలిగిన వారికి ఏటా రూ. 15 వేల ఆర్ ధిక సాయం. జి.ఒ. 21 రద్దు చేస్తాం . గ్రీన్ టాక్స్ తగ్గిస ్తాం . అసంఘటిత రంగాని కి బీమా సదు పాయం కల్పిస ్తాం . భవన ని ర్మా ణ బోర్డు ఏర్పాటు చేసి భవన ని ర్మా ణ కార్మికు లకు అండగా ఉంటాం . చెత్త పన్ను రద్దు చేస్తాం . చెత్త పన్ను తెచ్చిన ఈ ప్రభుత్వా న్ని చెత్తలో పడేద్దాం . కేం ద్ర ఆర్ ధిక సంఘం నుంచి పంచాయితీలకు వచ్చిన ని ధుల్ ని జగన్ దో చేశాడు. కేంద్రం ఇచ్చే ని ధులు నేరు గా పంచాయతీలకు అందేలా చర్య లు తీసుకుంటాంంటాం. జగన్ ప్రభుత్వం లో 30 వేల మంది ఆడబి డ్డలు అదృశ్యం అయితే ఒక్కరు మాట్లా డరు . విశాఖ జనవాణిలో తల్లి డండ్రులు తమ బి డ్డ కనబడడం లేదని ఫిర్యాదు చేస్తే బలంగా స్పందిం చాను. వారం రోజులకే ఆ బి డ్డ దొరికిం ది. బా ధ్య త గల వ్యక్తు లు సమాజంలో ఉంటే దొం గతనం చేసే వారు కూడా భయపడతారు . రేపటి రోజున అదీప్ రా జ్, జగన్ లాం టి వాళ్లు ఓట్లు అడిగేందుకు వస్తే గెట్ లాస్ట్ అని చెప్పండి . మన ప్రాణా లకు రక్షణ కావాలి అంటే . మన ఆస్తి పాస్తు లు గాల్లో దీపాలు కాకుం డా ఉండాలి అంటే యువత మార్పు వైపు అడుగులు వేయండి . కూటమి ప్రభుత్వా న్ని స్థాపిద్దాం . భావితరా లకు బలమైన భవిష్యత్తు నిర్మిద్దాం ” అన్నారు .

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.