గుంటూరు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు జనసేన పార్టీని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు తమవంతు బాద్యతగా మంగళవారం విరాళాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భం గా జనసేన పార్టీని ఆర్ధి కంగా బలోపేతం చేసేం దుకు వివిధ దేశాల నుం డి మంగళగిరికి వచ్చి న ఎన్ఆర్ఐలను యూకె ఎన్నా రై జనసేన నాయకులు వడ్రాణం నాగరాజు ఆధ్వర్యం లో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్య దర్ శి వడ్రాణం హరిబా బు మంగళవారం రాత్రి వారి ఇంటి వద్ద విం దుభోజనం ఏర్పా టు చేసి వారిని దుశ్శా లువాలతో సత్కరిం చడం జరిగిం ది. ఈ సందర్భం గా వారు మాట్లా డుతూ ఆంధ్రప్రదేశ్ ఒక సైకో దుర్మార్గు డి పాలనలో సర్వనాశనం అయిపోయిం ది కావున మన భావితరాల కోసం మన రాష్ట్రం పునర్ నిర్మా ణం కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యా ణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి ఈ రాక్షస ప్రభుత్వాన్ ని గద్దె దిం చటం కోసం నడుం బిగిం చడం చాలా సంతోషకరమైన విషయం. తెలుగుదేశం అధినేత నారా చంద్రబా బు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యా ణ్ లను ఆదర్శం గా తీసుకొ ని రాష్ట్రం లో ఉన్న యువత అలాగే ప్రపంచవ్యా ప్తం గా ఉన్న తెలుగు వారందరూ కలిసి మూకుమ్మడిగా ఈ దుర్మా ర్గపు వైసీపీ ప్రభుత్వాన్ ని బంగాళా ఖాతంలో కలిపి వేయాలని వడ్రాణం హరిబా బు నాయుడు అన్నా రు. ఈ కార్య క్రమంలో పలుదేశాల ఎన్నా రైలు, కనిగిరి నియోజకవర్గ జనసేన-టిడిపి సంప్రదిం పుల సమన్వయ బాద్యు లు వరికూటి నాగరాజు, గుంటూ రు నగర అద్య క్షులు నేరెళ్ళ సురేష్, పొన్నూ రు నియోజకవర్గ జనసేన-టిడిపి సంప్రదిం పుల సమన్వయ బాద్యు లు వడ్రాణం మార్కం డేయబా బు, గుంటూ రు జిల్లా జనసేన పార్టీ కార్య దర్ శి వుప్పు వెం కటరత్తయ్య , జనసేన నాయకులు చిం తా రేణుకా రాజు తదితరులు పాల్గొన్నా రు.