తిరుపతి: వికృతమాలలో వెలసియున్న శ్రీ సంతాన సంపద వెంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా నూతన రాతి ముఖ మంటపానికి ఆలయ వ్యవస్థాపక ధర్మ కర్త డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ భూమి పూజ చేశారు. ఆదివారం ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం కుటుంబ సమేతంగా రాతి మండపానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ మాట్లాడుతూ 24 రాతి స్థంభాలతో నిర్మిస్తున్న మండపాన్ని వచ్చే వైకుంఠ ఏకాదశిలో గా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నా మన్నారు. వికృతమాలలో శిధిలావస్థకు చేరుకున్న వెంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని జీర్ణో ద్దరణ చేసే అవకాశాన్ని భగవంతు డు తనకు కలిగిం చాడన్నా రు. శ్రీవారి ఆశీసు లతో పాటు తమ అభిమాన నేత పవన్ కళ్యా ణ్ సహకారంతో ఆలయంలో ని త్య కైం కర్యా లు ని ర్వహి స్తున్నా మన్నా రు. రాతి ముఖ మండపం ని ర్మిస్తే ఆలయాని కి మరిం త ఆధ్యాత్మి క శోభ సంతరిం చుకుంటుం దని తెలిపారు. ఈ కార్య క్రమంలో శ్రీ సంతా న సంపద వెం కటేశ్వ ర స్ వామి ఆలయ చైర్మ న్ డా క్టర్ పసు పులేటి హరి ప్రసాద్, ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెం బర్స్ పసు పులేటి వెం కట ప్రసాద్ మరి యు పసు పులేటి శివప్రసాద్, ముని కృష్ణయ్య , యుగంధర్, గ్రామ సర్పం చ్, గ్రామ పుర ప్రజలు పాల్గొన్నారు.