
ముమ్మిడివరం నియోజవర్గం : ఐపోలవరం మండల కమిటీ సమావేశం కేసునుకూరు గ్రామంలో మండల అధ్య క్షులు మదిం శెట్టి పు రుషోత్తం అధ్యక్ష తన జరిగ ింది. ఈ కార్య క్రమానికి ము ఖ్య అతిథిగా రాష్ట్ర పి ఏసి సభ్యు లు మరి యు ముమ్మి డివరం నియోజకవర్గ ఇన్చార్జి బాలకృష్ణ పాల్గొన్నా రు. ఈ కార్య క్రమంలో పి తాని బాలకృష్ణ మాట్లాడుతూ వాటర్ లిస్టు లు వెరి ఫికేషన్ మరి యు కొత్త ఓట్ల నమోదు అంశాలపై చర్చ ించారు మరి యు మండల గ్రామ కమిటీల బలోపేతం కో సం ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులు కార్య కర్తలు, వీరమహిళలు కృషి చే యాలని కోరా రు. ఈ కార్య క్రమంలో లంకెనపల్లి జమ్మి , ఉండు సత్య నారా యణ, కో న సోమ కిషోర్, కొప్పి శెట్టి గణేష్, సవరకు వెం కట్, మచ్చ నాగబాబు , గుత్తుల శ్రీను , దూడల స్వా మి, పెన్నా డ శి వ పెమ్మి రెడ్ డి రా మకో టేశ్వరరా వు, పెమ్మి రెడ్ డి వీర వెం కట సత్య నారా యణ, నరహర శెట్టి రాం బాబు , సవరపు ప్రసాద్, గోకవరపు సుధీర్, వాసంశెట్టి బాబ్జి , గంజా యేసు, నిమ్మకాయల సత్య నారా యణ, కో ల నారా యణరా వు, సిరంగి సుధీర్ కుమార్, జగడం పడియా, సలాది లక్ష్మణ్, పెమ్మి రెడ్ డి మల్లే ష్, మార్త డానిల్, పప్పు ల వెం కటేశ్వరరా వు, మేడిది రాం బాబు , రా యుడు బాలాజీ, గుత్తుల హరి కృష్ణ, ఇండుగుల రా మకృష్ణ, ఇల్ లా గణేష్, మేడిద వెం కటేశ్వరరా వు, పొగాకు వీరబాబు , మేడిది గోవిందు, గుత్తుల శ్రీను , మేడిది దుర్గాప్రసాద్, కనకాల నారా యణరా వు, పొగాకు శి వ గణేష్, పొగాకు నాగ సూరి బాబు , కంతిటి సురేష్, వాకపల్లి వీర వెం కట సత్య నారా యణ, పాటి శ్రీనివాసరా వు, వాకపల్లి ప్రవీణ్, వులుసు బాలాజీ, కనకాల విజయ్ కుమార్, చెల్లి చక్రధర్, పొగాకు కృష్ణ, వక్క బట్ల వీరేశ్వర రా వు తదితరులు పాల్గొన్నారు.