విజేతలకు అభినందనలు తెలిపిన జనసేనాని

మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ అగ్రనాయకత్వానికి శుభాకాంక్షలు
మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయకేతనం ఎగుర వేసిన బీజేపీ అగ్రనాయకత్వానికి, విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులకు, కార్య కర్తలకు నా శుభాభినందనలు అంటూ జనసేన పార్టీ అధ్య క్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదు రాష్ట్రాలకు జరి గిన అసెంబ్లీ ఎన్నికల్లో నేడు కౌటిం గ్ జరి గిన నాలుగు రాష్ట్రాలకుగాను మూడు రాష్ట్రాల్లో విజయం సాధిం చడం భవిష్య త్తు ఫలితా లకు గొప్ప దిక్సూచిగా భావిస్తున్నా ను. రాజస్ థాన్ లో వెల్లు వలా సాధిం చిన విజయం, మధ్య ప్రదేశ్ లో తిరి గి అధి కారం చేజిక్కిం చుకోవడం, చత్తీస్ గఢ్ రాష్ట్రంలో పూర్వ పు వైభవం పుణికి పుచ్ చుకోవడం బీజేపీ అగ్ర నాయకుల దూరదృష్టి , పటి ష్టమైన వ్యూహం, ముఖ్యం గా అభివృద్ ధి ఫలాలు ప్రజలకు అందిం చడమే కారణంగా చెప్పు కోవచ్ చు. ముఖ్యం గా ప్రధాన మంత్రి శ్రీ నరేం ద్ర మోదీ గారు, హోం శాఖామాత్యు లు శ్రీ అమిత్ షా గారు దేశాని కి అందిస్తున్న విశేష సేవలు ఈ విజయాని కి దోహదపడ్డాయని భావిస్తూ వారి రువురి కీ ప్రత్యే కంగా గౌరవపూర్వ క అభినందనలు తెలియచేస్తున్నా ను. ఈ విజయంలో తన వంతు పాత్ర పోషిం చిన బీజేపీ జాతీ య అధ్య క్షులు శ్రీ జె.పి.నడ్డా గారి కి, ఎన్నికలలో విజయం సాధిం చిన అభ్యర్ధు లకు అభినందనలు తెలియచేస్తున్నా ను.
• తెలంగాణ ఓటర్లకు ధన్యవాదాలు
తెలంగాణ రాష్ట్రాని కి జరిగిన ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాను. ఈ ఎన్నికలలో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులతోపాటు విజేతలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. బీజేపీ – జనసేన కూటమిని గౌరవించి, ఆదరించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నమస్కరిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో పోటీ జనసేనకు ఒక ప్రత్యేక మైలు రాయిగా నేను భావిస్తున్నాను. ఇదే నేలపై జనసేన ఆవిర్భావం జరిగిన సంగతి మీకు తెలిసిందే. ఆనాటికి రమారమి 18 శాతం ఓటు బలం ఉన్న సంగతి విజ్ఞులైన వారికి విదితమే. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రాజకీయ వెసులుబాటు కోసం ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా నిలిచిన జనసేన తన తొలి అడుగును ఈ ఎన్నికలతో ప్రారంభించాలని సంకల్పించి అభ్యర్థులను బరిలో నిలిపాము. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో యువత త్యాగాలు సమున్న తమైనవిగా నేను భావించాను. అందువల్ల ఈ ఎన్నికలలో తెలంగాణ ఉద్య మంలో పోరాడిన కొం దరు యువకులకు అవకాశం కల్పిం చి పోటీకి ని లబెట్టాను. వారిలో ఎక్కు వ మంది బడుగు బలహీనవర్ గాలకు చెం దిన చిన్న మధ్య తరగతి కుటుం బాలకు చెం దిన వారు. వారి కి రాజకీయ భాగస్ వామ్యం కల్పిం చడమే లక్ష్యం గా నేను వారిని పోటీకి ని లిపాను. నా ని ర్ణయాన్ని అభినందిం చి ఓటు వేసిన ప్రతి ఒక్కరి కీ కృతజ్ఞతలు తెలుపుతున్నా ను. ఈ పోటీ జనసేన రాజకీయ నాయకత్వ నిర్ మాణాని కి ఎంతో మేలు చేస్తుం దని నేను భావిస్తున్నా ను. ఏ లక్ష్యం తో అయితే తెలంగాణ ఆవిర్భవించిం దో ఆ లక్ష్య సాధనకు జనసేన అవిరళ కృషి జరుపుతుం దని ఈ సందర్భం గా మీకు సవినయంగా తెలియ చేస్తున్నా ను. తెలంగాణ రాష్ట్రంలో బీసీల సాధి కారతకు వారిని ముఖ్య మంత్రి పీఠంపై ని లిపే వరకు జనసేన కృషి ని రంతరాయంగా కొనసాగుతుం ది. ప్రజలెప్పు డూ మేలైన తీర్పు నే ఇస్తా రని నేను విశ్వ సిస్తా ను. తెలంగాణ రాష్ట్రంలో అత్యధి క స్ థానాలు కైవశం చేసు కున్న కాం గ్రెస్ నాయకత్వాని కి ప్రత్యే క అభినందనలు తెలియచేస్తున్నా ను. రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వాని కి నిర్ మాణాత్మ కమైన సహకారాన్ని ప్రజాస్ వామ్య బద్ధం గా అందజేస్తాం . ఈ ఎన్నికలలో విజయం సాధిం చిన ప్రతి ఒక్కరి కీ నా పక్షాన, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.