విశాఖలో మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు హాజరుకానున్న పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం విశాఖపట్నానికి చేరుకోనున్నారు. ఆంధ్ర…